Friday, June 9, 2023
Home Tags Russia

Tag: russia

రష్యాకు దగ్గరౌతున్న భారత్

దిగుమతులు పెంచే అవకావంరష్యా ఆర్థిక వ్యవస్థ కుదుటపడటానికి దోహదంచౌకగా రష్యా నుంచి చమురు, ఎరువుల కొనుగోలు భారత విదేశాంగమంత్రి జె. జైశంకర్ మాస్కోలో మంగళవారంనాడు రష్యావిదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్ ను  కలుసుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం...

ఉడికిపోతున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ వెనుక బ్రిటన్, అమెరికా, తదితర దేశాలుప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్ -రష్యా యుద్ధం సమసిపోయింది కదా అని కొన్ని రోజుల క్రితం లోకం భావించింది. కానీ గత కొద్దిరోజులుగా మళ్ళీ తీవ్రరూపం...

భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?

ఎంతోకాలం నుంచి సాగుతున్న ప్రయత్నాలుఅమెరికా, రష్యా మద్దతు ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలన్నది మనం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్. అది ఇంకా ఫలవంతం కాలేదు. అంతర్జాతీయంగా మన పరపతి...

మన రాజనీతి, యుద్ధనీతి మనవి

ఇటు రష్యాతోనూ, అటు అమెరికాతోనూ ఆచితూచి వ్యవహరించాలిఏ విదేశంపైనా ఎక్కువగా ఆధారపడటం శ్రేయస్కరం కాదు భారత్ -అమెరికా సమిష్టిగా డ్రోన్లను రూపొందించనున్నాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. చైనాకు చెక్...

పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం

లోగడ అనేక విడతల దాడులుఉక్రెయిన్ పై దాడితో పెరిగిన పుతిన్ వ్యతిరేకతఅమెరికా అధ్యక్షుడిపైన పుతిన్ విమర్శలుపుతిన్, చైనా అధినేత షీ మధ్య పెరుగుతున్న మైత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ను అంతమొందించడానికి...

దూకుడు పెంచిన చైనా

భారత్ పై చైనా దూకుడును మళ్ళీ పెంచింది. హిందూ మహాసముద్రం సాక్షిగా కలకలం రేపే చర్యలను వేగవంతం చేస్తోంది. చిన్న చిన్న విరామాలు ఇస్తూ అలజడి సృష్టించడం, నిశ్శబ్దంగా తన వ్యూహాలను అమలుచేయడంలో...

కార్గిల్ విజయస్ఫూర్తి

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత వీరజవాన్లురష్యాకి దూరమైనాం, అమెరికాకు దగ్గరైనాంఆర్థికంగా ఎదిగినప్పుడే భారత్ చైనాకు సమవుజ్జీ ప్రతి ఏటా జూలై 26 వ తేదీ దేశవ్యాప్తంగా 'కార్గిల్ విజయ్ దినోత్సవం' జరుపుకుంటాం. దాదాపు...

అటు పోరాటం, ఇటు ఆరాటం

ఆహార సంక్షోభ నివారణకు రష్యా, ఉక్రెయిన్ సమ్మతిఇస్తాంబుల్ మధ్యవర్తిత్వంతో శాంతిపర్వంఉక్రెయిన్ ధాన్యం నిల్వలకు విముక్తి ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగిన యుద్ధం ఆ దేశాలను అతలాకుతలం చేయడమే కాక, ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles