Sunday, December 3, 2023
Home Tags Rishabh Pant

Tag: Rishabh Pant

అశ్విన్ కు ఐసీసీ అవార్డు

ఫిబ్రవరి నెలకు అత్యుత్తమ ఆటగాడు అశ్విన్ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో ఆల్ రౌండ్ షో అంతర్జాతీయ క్రికెట్ మండలి సరికొత్తగా ప్రవేశపెట్టిన నెలవారీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డును భారత స్పిన్ ఆల్ రౌండర్...

రిషభ్ పంత్ ఫటాఫట్ సెంచరీ

మోడీ స్టేడియంలో మెరిసిన ఢిల్లీ డైనమైట్ఇంగ్లండ్ ప్రత్యర్థిగా రిషభ్ రెండో శతకం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ మెరుపు సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్...

చెన్నై షోతో ర్యాంకింగ్స్ల్ లో అశ్విన్, రోహిత్ జోరు

ఆల్ రౌండర్ల జాబితాలో 5వ ర్యాంక్ లో అశ్విన్14వ ర్యాంకులో రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వివిధ విభాగాలలో భారత స్టార్ క్రికెటర్లు అశ్విన్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ అదరగొట్టాడు.  చెన్నై...

ర్యాంకింగ్స్ లో కొహ్లీని అధిగమించిన రూట్

5వ ర్యాంకుకు పడిపోయిన విరాట్మూడో ర్యాంకులో జో రూట్ ఐసీసీ టెస్ట్ త్యాజా ర్యాంకింగ్స్ భారతజట్టుకు మాత్రమే కాదు...భారత క్రికెటర్లకు సైతం చేదుఅనుభవాన్ని మిగిల్చాయి. గత రెండు సంవత్సరాలుగా వ్యక్తిగత ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ...

చెపాక్ లో భారత్ కు షాక్

ఆఖరిరోజుఆటలో భారత్ 192 ఆలౌట్ఇంగ్లండ్ కు 227 పరుగుల విజయం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. చెన్నై...

టాప్ ర్యాంక్ వికెట్ కీపర్ గా రిషభ్ పంత్

నాలుగో ర్యాంక్ కు పడిన విరాట్ కొహ్లీటాప్ - 10లో పూజారా, రూట్ భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ తన టెస్ట్ కెరియర్ లో అత్యుత్తమ ర్యాంక్ లో...

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం

గబ్బాలో గర్జించిన యువక్రికెటర్లు ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం...

కంగారూల కోటలో భారత్ పాగా ?

ఆస్ట్రేలియా విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బారహానేసేను ఊరిస్తున్న పలు రికార్డులు భారత్- ఆస్ట్రేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసేసమయానికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles