Tag: Republic Day
తెలంగాణ
సింగరేణిలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
అభివృద్ధిలో దూసుకుపోతున్న సింగరేణివ్యాపార విస్తరణకు పలు చర్యలునిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ ప్లాంటు
హైదరాబాద్ సింగరేణి భవన్‌లో మంగళవారం (జనవరి 26వ తేదీ) ఉదయం...
జాతీయం-అంతర్జాతీయం
ఎర్రకోటను ముట్టడించిన రైతులు
• ఎర్రకోట బురుజులు ఎక్కిన ఆందోళనకారులు• డ్రోన్లు ప్రయోగించిన ఆందోళనకారులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ పలు హింసాత్మక ఘటనలకు దారితీసింది. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ భద్రతా వలయాలను...
జాతీయం-అంతర్జాతీయం
హింసాత్మకంగా కిసాన్ పరేడ్
గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. రైతులు తలపెట్టిన కిసాన్ పరేడ్ హింసాత్మకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో దేశ...
జాతీయం-అంతర్జాతీయం
నేడు రాజ్యాంగ రూపకల్పనకు మూలమైన జాతీయోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
ఏ ఆధునిక సమాజం తీరునైనా నిర్ణయించేవి ఏవి? స్వాతంత్ర్యం, న్యాయం, శాంతి, సంతోషం అనేవి ఆ సమాజంలో ఏ స్థాయిలో పరిగణించబడుతున్నాయి, ఏ రీతిలో వ్యాఖ్యానించబడుతున్నాయి, ఏ విధానంలో...
జాతీయం-అంతర్జాతీయం
రిపబ్లిక్ వేడుకల్లో కదం తొక్కిన బంగ్లాదేశ్ సైన్యం
• బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి 50 వసంతాలు• పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందిన బంగ్లాదేశ్
భారత 72 వ రిపబ్లిక్ డే ఉత్సవాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ సారి గణతంత్ర దినోత్సవ...
జాతీయం-అంతర్జాతీయం
ఢిల్లీలో కిసాన్ పరేడ్
• ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది ట్రాక్టర్లు• సింఘూ సరిహద్దుల్లో ఉద్రిక్తత• టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. ఓవైపు దేశమంతా గణతంత్ర...
జాతీయం-అంతర్జాతీయం
రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు
తేదీ: జనవరి 11. స్థలం: సుప్రీంకోర్టు.
రైతులకు కొండంత బలం కలిగించే ధైర్యం ఇచ్చిన రోజు. మరునాడు ఆవిరైనా, ఆరోజు ఆశలకు కలిపించిన రోజు. మనమంతా తెలుసుకోవలసిన మాటలు. అడగవలసిన మాటలు.
రైతు సమస్యలమీద...
జాతీయం-అంతర్జాతీయం
ట్రాక్టర్ ర్యాలీకి అనుమతిపై అధికారం పోలీసులదే
ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచనరేపు భేటీ కానున్న నిపుణుల కమిటీ
జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై తుదినిర్ణయం స్థానిక పోలీసులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధానిలోకి ఎవరిని అనుమతించాలనేది...