Friday, June 2, 2023
Home Tags Ravana

Tag: Ravana

రామ-రావణ భీకర సమరం

రామాయణమ్ - 209 రావణుని ధనుర్విద్యా కౌశలము రాముని దాదాపుగా కదలనీయక  నిలిపివేసినది. రాముని కన్నులు క్రోధము తో ఎర్రబారినవి. కనుబొమ్మలు ముడివడినవి. ఆయన అప్పటి చూపులు ముల్లోకములను దగ్ధము చేయగలుగు శక్తికలిగివున్నవి. పిడికిలి బిగించినాడు...

మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ

రామాయణమ్ - 208 ఏది విశల్యకరణి? ఏది సంధాన కరణి ఏది ఎలా ఉంటుంది గుర్తుపట్టలేకపోయి చింతించిన ఆ మహాబలి పర్వతము పర్వతమునే పెళ్ళగించి తన అరచేతిలో ఉంచుకొని తిరుగు పయనమాయెను. శిఖరమును అరచేతిలో మోసుకొని వచ్చుచున్న...

రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు

రామాయణమ్ - 207 రాముడిని చీకాకు పర్చవలెనని రావణుడు పదిబాణములు ఏకకాలములో ప్రయోగించెను. రాముడు వాటికి ఏ మాత్రమూ చలించక రావణుని అవయవములు కదలునట్లుగా అనేక బాణముల చేత గురిచూసి కొట్టెను. ఇంతలో లక్ష్మణుడు రావణుని...

రావణుడు రణరంగ ప్రవేశం

రామాయణమ్ - 206 పెనిమిటి పోయికొందరు కుటుంబ పెన్నిధి పోయి కొందరు తోడబుట్టినవాడు పోయి కొందరు తోడివారు పోయి కొందరు తలకొరివి పెట్టు వారు పోయి కొందరు లంకానగర స్త్రీలందరూ అనాధలై అతిదీనముగా విలపించసాగిరి. ‘‘ఈ ముసలిముండకు దసరాపండుగ కావలసివచ్చెనా? దీనికి సుకుమారుడు...

రాముడి చేతిలో రాక్షస సంహారం

రామాయణమ్ - 205 జ్వలిస్తున్న దీపపు ప్రమిదయొక్క వత్తుల నుండి బొట్లుబొట్లుగా వేడి వేడి తైలబిందువులు జారిపడునట్లుగా రావణుని కనుకొలకులనుండి రక్తాశృకణములు రాలుచుండెను. పటపట పండ్లు కొరుకుతున్న ధ్వని యంత్రముల మధ్య రాళ్ళు నలిగినట్లుగా యుండెను. కోపముతో...

ఇంద్రజిత్తును కూల్చివేసిన లక్ష్మణుడు

రామాయణమ్ - 204 పూచిన మోదుగలా? విరిసిన ఎర్రమందారాలా? కావు కావు అవి మహాయోధుల శరీరాలు. కుంకుమవర్ణంతో ఎర్రగా ఇరువురి శరీరాలనుండి రక్తం ధారగా కారుతున్నది. వారు విడిచిన బాణములు ఒకదానినొకటి ఎదిరించి  భయంకరముగా శబ్దము చేస్తూ నిప్పులుకక్కుతూనేలపై పడిపోవుచున్నవి. Also...

ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు

రామాయణమ్ - 203 ‘‘అదుగో నికుంభిల! అక్కడే ఇంద్రజిత్తు హోమము చేయుచున్నాడు,’’అని లక్ష్మణునకు విభీషణుడు చూపెను‌. అన్న అనుజ్ఞ తీసుకొని హనుమదాదులను ఇతర వానర సైన్యమంతటినీ వెంటనిడుకొని ఇంద్రజిత్తును ఎదుర్కొనుటకు లక్ష్మణుడు విభీషణుని వెంట బయలుదేరినాడు. Also...

మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు

రామాయణమ్ - 201 కుంభ నికుంభులు కుంభకర్ణుని సుతులు. వారు రావణుని ఆజ్ఞమేరకు యూపాక్ష, శోణితాక్ష, ప్రజంఘులను వెంటపెట్టుకొని యుద్ధరంగానికి మహోత్సాహంగా బయలు దేరారు. సంకుల సమరం జరిగింది. శోణితాక్షుడు,యూపాక్షుడు, ప్రజంఘుడు మువ్వురినీ అంగద, మైంద,...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles