Tag: Ramakrishna
అభిప్రాయం
పితలాటకం మనిషి
సెటైర్
మా ఆయన వీణ్ణెవడ్నో కెమేరామెన్ను అని తెచ్చాడు ...
మేకప్పుకో ... ఫొటో దిగుదామని పొద్దున్నుంచీ ఒకటే నస ...
సరే అని పొద్దున్న స్నానం చేసింది లగాయతు ... ఇదుగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు...
జాతీయం-అంతర్జాతీయం
ఆర్కేకి అంత్యక్రియలు నిర్వహించిన మావోయిస్టు పార్టీ
చత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు గ్రామాలు పామేడు-కొండపల్లి ప్రాంతంలో మావోయిస్టు నేత రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగాయి. మావోయిస్టులు ఎక్కువమంది హాజరైనారు....
జాతీయం-అంతర్జాతీయం
ఉపాధ్యాయ వృత్తిలో నుంచి విప్లవోద్యమంలోకి…
పోరాటయోధుడిని పట్టి పల్లార్చిన అనారోగ్యంఆర్కే జీవితమంతా పోరాటమయంపలుసార్లు పోలీసు వలయం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటడిన విప్లవకారుడుకళ్ళెదుటే కుమారుడు పోలీసులతో పోరాడుతూ మరణించాడుమావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వ స్థాయికి ఎదిగిన ఆర్కే
మావోయిస్టు నాయకుడు రామకృష్ణ...
జాతీయం-అంతర్జాతీయం
అనారోగ్యంతో మావోయిస్టు నాయకుడు ఆర్ కె మృతి
ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
ఉపాధ్యాయ వృత్తిలో నుంచి విప్లవబాటకు
శాంతి చర్చల్లో కీలక పాత్ర
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో...
ఆంధ్రప్రదేశ్
జనసంద్రంగా ‘అమరావతి జనభేరి’
• భారీ సంఖ్యలో హాజరైన రైతులు, మహిళలు• జనభేరి సభను సందర్శించిన చంద్రబాబు• అమరావతికి మద్దతు తెలిపిన బీజేపీ
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ జేస్తూ రాజధాని ప్రాంత రైతులు,...