Tag: rajya sabha
జాతీయం-అంతర్జాతీయం
వెంకయ్యకు ఘనంగా వీడ్కోలు
పల్లె నుంచి దిల్లీ వరకూ స్వతంత్ర ప్రయాణంభాషలంటే ప్రేమ, మాతృభాషపైన మక్కువదిగ్విజయంగా సఫలమైన జీవితం
రాజకీయ వాచస్పతిగా, తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా, అనేక పదవులు అధిరోహించిన అదృష్టవంతుడిగా విజయవంతమైన ప్రస్థానం...
జాతీయం-అంతర్జాతీయం
పెట్రో ధరలపై భగ్గుమన్న రాజ్యసభ
విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంటురేపటికి వాయిదా పడ్డ రాజ్యసభ
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలపై పార్లమెంటు దద్దరిల్లింది. పెట్రోధరలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదాపడింది. విపక్షాల ఆందోళన...
ఆంధ్రప్రదేశ్
రాజకీయ పునరావాస కేంద్రాలుగా శాసన మండళ్లు
ఎన్టీఆర్ రద్దు చేస్తే, పునరుద్ధించిన వైఎస్ఆర్మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్ కేసీఆర్ కూతురుకు కలిసి వచ్చిన శాసన మండలి
శాసన మండలి అంటే వివిధ రాష్ట్రాల్లో మేధావులు, విద్యాధికుల...
జాతీయం-అంతర్జాతీయం
వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ
సొంతజనంపై సర్జికల్ స్ట్రయికా?
వ్యవసాయచట్టాలు తెచ్చేముందు మమ్మల్ని సంప్రదించనక్కర్లేదా అని మొదటినుంచీ రైతుసంఘాలు అడుగుతున్నాయి. వ్యవసాయబిల్లులపై పార్లమెంటులో తగినంత చర్చ జరపనక్కర్లేదా, మేము సూచించినట్టు అంతముఖ్యమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు ఎందుకు...
ఆంధ్రప్రదేశ్
వెంకయ్యకు విజయసాయి క్షమాపణ
`అడుసు తొక్కనేల కాలు కడుగనేలా..?` అనే సామెతలా రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై నిన్న (సోమవారం) తాను చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు (మంగళవారం,...
జాతీయం-అంతర్జాతీయం
రైతుల ఆందోళనపై రాజ్యసభలో విపక్షాలు గరం గరం
దీప్ సిద్దూ ఎక్కడ ఉన్నాడు.గోడలు దేశ సరిహద్దుల్లో కట్టాలని వ్యంగాస్త్రాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రెండు నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి...
జాతీయం-అంతర్జాతీయం
సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్షాల నిరసన
చర్చకు పట్టుబట్టిన విపక్షాలురైతు ఆందోళనలపై చర్చకు చైర్మన్ నిరాకరణవాకౌట్ చేసిన విపక్షాలు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఈ రోజు (ఫిబ్రవరి 2) సభ ప్రారంభం...
జాతీయం-అంతర్జాతీయం
ఇడబ్ల్యూ ఎస్ అంటే ఏమిటీ?
అగ్రవర్ణాల పేదలు అభివృద్ధి చెందేది ఏలా?రాజ్యాంగసవరణ ఎందుకు చేయవలసి వచ్చింది?
అగ్రవర్ణ పేదల సహేతుకమైన కోరికను కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని తెలంగాణ రాష్ట్రం లోని అన్నీ ఓసీ సంఘాలు ఉద్యమ...