Friday, June 2, 2023
Home Tags Rahul

Tag: rahul

ఒకే వ్యక్తి – అనేక జీవితాలు! రాహుల్ సాంకృత్యాయన్ ! !(వ్యాస సంకలనం)

మరపురాని మహాద్భుతం - మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్.ఏప్రిల్ 9 న కాకినాడ లో జరిగిన ఒక అద్వితీయ సమావేశం. మొత్తం యావత్ దేశంలోనే ఆ తరహా అరుదైన సమావేశం రాహుల్జీ జీవితం, కృషికి...

ఆజాద్ నిష్క్రమణ

పరస్పరం అభినందించుకుంటున్న మోదీ, ఆజాద్ వెడుతూవెడుతూ రాహుల్ పైన బురదయాభై ఏళ్ళు అనేక పదవులు అనుభవించి ఇదేమి విడ్దూరంమోదీ కశ్మీర్ నాటకంలో ఆజాద్ ప్రధాన పాత్రధారి? కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క సీనియర్ నాయకుడు వరుసగా వదిలి...

సోనియా, రాహుల్ కి ఎందుకీ శిక్ష?

విచారణ విధానమే శిక్షసోనియా, రాహుల్ ని బదనాం చేయడమే లక్ష్యంకాంగ్రెస్ నిర్వీర్యమే పరమావధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బుధవారంనాడు, జులై 27న, మూడో రోజు ప్రశ్నించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్- ఈడీ- నాలుగో...

మోదీని సాగనంపడమే క్షేమదాయకం – కేసీఆర్

మా దగ్గర బిజెపి అవినీతి లెక్క ఉంది.త్వరలోనే వారిని వాళ్లను జైల్ లో వేస్తాందేశంలో బ్యాంకులను ముంచి పారిపోయిన దొంగలందరూ మోదీకి దోస్తులే... రాఫెల్ కుంభకోణం బయటకు రావాలి అందులో దొంగలు బయటపడాలి...

మోదీకి ఎట్టకేలకు చురుక్కుమనిపించిన రాహుల్

రాష్ట్రపతి ప్రసంగంపైన ప్రధాని నరేంద్రమోదీ కిందటివారం లోక్ సభలోనూ, మంగళవారంనాడు రాజ్యసభలోనూ మాట్లాడారు. పోయినవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని ఖండఖండాలుగా చీల్చి పోగులు పెట్టారు మోదీ. ఈ...

మానవత్వమే మహాత్ముడి స్పూర్తి !

"ఒక్క మహాత్మా గాంధీకి తప్పా అంతటి మహోన్నత మరణం మరెవరికీ సాధ్యంకాదు. ఆయన మంచాన పడి, వేణ్ణీళ్ళ కోసమో, వైద్యుల కోసమో, నర్సుల కోసమో ఎదురు చూస్తూ పోలేదు. ఏవో అస్పష్టమైన మాటలు...

దక్షిణాఫ్రికాలో తొలి టెస్ట్ భారత్ కైవసం

1-0 ఆధిక్యంలో భారత్మొత్తం మూడు టెస్టులు దక్షిణాఫ్రికాపైన భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్, మహమ్మద్ షమీమ్ బౌలింగ్ కారణంగా దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై ఎన్నో ఏళ్ళుగా అసాధ్యంగా మిగిలిపోయిన...

భారత్ పై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం

దుబాయ్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా లక్ష్యం ఛేదించిన పాక్ పాకిస్తాన్ జట్టు భారత జట్టుపైన టీ 20 మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది. గెలుపొందడం అసాధ్యమనుకునే...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles