Friday, December 9, 2022
Home Tags Rahul gandhi

Tag: rahul gandhi

సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం – రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలుమోదీ బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతాంగం అధోగతిపాలవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారుల చేతిలో...

కాంగ్రెస్ లోపం దేశానికి శాపం

"ఆకర్షించి, సమ్మోహనం చేసే నాయకులు కాంగ్రెస్ లో లేకపోవడమే ప్రధాన వైఫల్యం" అని సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం...

కేటీఆర్ ను ప్రమోట్ చేయడానికే బిజెపి తో కేసీఆర్ దోస్తీ?

కేసీఆర్ చేసేది చెప్పడు… చెప్పింది చెయ్యడు ఇది ఆయన వ్యవహారశైలి! ఎన్ని యు టర్న్ లు తీసుకున్న రాజకీయ ఎత్తులు వేయడం లో కేసీఆర్ దిట్ట! ఇప్పుడు రాష్ట్ర ఆర్జిక పరిస్థితి బాగాలేదు!...

ఉధృతంగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు

హస్తినలో రైతుల ఆందోళనలు 31వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సింగు టక్రి ఘాజిపూర్ చిల్లా సరిహద్దుల వద్ద వేల సంఖ్యలో రైతులు బైఠాయించారు. వీరికి...

చట్టాలు రద్దు చేసేవరకు పోరాటం ఆగదన్న రాహుల్

కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులుప్రజాస్వామ్యాన్ని మోడీ అపహాస్యం చేస్తున్నారని ఆరోపణరైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని రాహుల్ హామీ ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం...

కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?

"ఇపుడు, ఈనాడు, చింతించి చింతించి, వగచిన ఏమి ఫలము" అని ఒక కవిగారు ఏనాడో అన్నారు. సరియైన సమయాల్లో చింతించకుండా, చింతించే పరిస్థితులు తెచ్చుకుని , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ "చింతన్ భైఠక్...

‘నేను రెడీ’ – రాహుల్

కాంగ్రెస్ అసమ్మతి నేతలతో సోనియా గాంధీ భేటీ ముగిసింది. పార్టీ నేతలతో నాలుగు గంటలపాటు జరిగిన సుధీర్ఘ భేటీలో సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను సోనియాకు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా రాహులకు బాధ్యతలు...

అసమ్మతి నేతలతో సోనియా భేటి

అధిష్ఠానానికి లేఖలు రాసిన అసంతృప్త నేతలుసంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న అసంతృప్తి నేతలతో సోనియా అత్యవసరం గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడితో పాటు సీడబ్ల్యూసీ సభ్యత్వ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles