Thursday, September 29, 2022
Home Tags Rahul gandhi

Tag: rahul gandhi

మడమ తిప్పం…వెనక్కి తగ్గం

69వ రోజుకు చేరిన రైతుల ఆందోళనఆందోళనకారుల కట్టడికి ఇనుప కంచెలు, బారికేడ్ల ఏర్పాటు సాగు చట్టాల రద్దుకోసం చేస్తున్న ఆందోళన 69వ రోజుకు చేరినా రైతులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,...

తృణమూల్ ను ప్రజలు తృణీకరిస్తారా?

మమతా స్వయంకృత అపరాధం?పార్టీ ఫిరాయింపులతో విచ్ఛిన్నమౌతున్న బాంధవ్యాలుపశ్చిమ బెంగాల్ ముఖ చిత్రం పశ్చిమ బెంగాల్ లో  ప్రధాని మోడీ పర్యటనలో మమత బెనర్జీ తీరు విమర్శలకు గురైంది. ...

సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం – రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలుమోదీ బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతాంగం అధోగతిపాలవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారుల చేతిలో...

కాంగ్రెస్ లోపం దేశానికి శాపం

"ఆకర్షించి, సమ్మోహనం చేసే నాయకులు కాంగ్రెస్ లో లేకపోవడమే ప్రధాన వైఫల్యం" అని సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం...

కేటీఆర్ ను ప్రమోట్ చేయడానికే బిజెపి తో కేసీఆర్ దోస్తీ?

కేసీఆర్ చేసేది చెప్పడు… చెప్పింది చెయ్యడు ఇది ఆయన వ్యవహారశైలి! ఎన్ని యు టర్న్ లు తీసుకున్న రాజకీయ ఎత్తులు వేయడం లో కేసీఆర్ దిట్ట! ఇప్పుడు రాష్ట్ర ఆర్జిక పరిస్థితి బాగాలేదు!...

ఉధృతంగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు

హస్తినలో రైతుల ఆందోళనలు 31వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సింగు టక్రి ఘాజిపూర్ చిల్లా సరిహద్దుల వద్ద వేల సంఖ్యలో రైతులు బైఠాయించారు. వీరికి...

చట్టాలు రద్దు చేసేవరకు పోరాటం ఆగదన్న రాహుల్

కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులుప్రజాస్వామ్యాన్ని మోడీ అపహాస్యం చేస్తున్నారని ఆరోపణరైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని రాహుల్ హామీ ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం...

కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?

"ఇపుడు, ఈనాడు, చింతించి చింతించి, వగచిన ఏమి ఫలము" అని ఒక కవిగారు ఏనాడో అన్నారు. సరియైన సమయాల్లో చింతించకుండా, చింతించే పరిస్థితులు తెచ్చుకుని , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ "చింతన్ భైఠక్...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles