Thursday, September 29, 2022
Home Tags Rahul gandhi

Tag: rahul gandhi

జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

యూపీ రాజకీయాలలో కుల సమీకరణల కుంపటి రాజకీయాలలో ఒక సమిధరాజకీయ వంశాల వారసులను బతిమిలాడవద్దని రాహుల్, ప్రియాంక నిర్ణయంసచిన్ వైపే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితేన్ ప్రసాద బీజేపీలో చేరడం బీజేపీకి...

కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కాలపరీక్షలో నిలిచేనా? గెలిచేనా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పార్టీకి పెద్దదిక్కులుగా ఉన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాలయాపన చేస్తున్నారు తప్ప, పార్టీని నిలబెట్టడానికి...

రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీల స్వభావాలూ మారుతూ ఉంటాయి. భారతీయ జనతాపార్టీ కంటే శివసేన ఉదారంగా ఉంటుందని చాలామంది ఊహించి ఉండరు. అసలు బీజేపీ,శివసేనలు విడిపోతాయనీ, శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్...

గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?

రెండేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల తరువాత భారతదేశంలో పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ తీరును చూసి మళ్లీ పునర్ వైభవం సంతరించుకుంటుందా, శిథిలావస్థకు చేరిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేచి నిలబడగలదా...

కాంతి తగ్గుతున్న కాంగ్రెస్

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ గత ఏడేళ్ల నుంచీ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని, గాంధీల వారసత్వాన్ని నిలబెట్టాలని సోనియాగాంధీ కంటున్న కలలు నెరవేరడం లేదు. పైపెచ్చు, వైఫల్యాలు,ఎదురుదెబ్బలు...

పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం

• రాజీనామా చేసిన నారాయణస్వామి• దక్షిణాదిలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పుదుచ్ఛేరి: పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయింది. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ ప్రతిపక్షాలతో కుమ్మక్కు...

రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట

షర్మిల వస్తే గాంధీ భవన్ ఖాళీ? రాష్ట్ర కాంగ్రెస్ ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. కేంద్ర పరిశీలకులు మాణిక్కం ఠాకూర్ కూడా చేతులెత్తేసి ఢిల్లీ బాట పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో...

ప్రమాదం అంచున పుదుచ్చేరి ప్రభుత్వం

రాజీనామా చేస్తున్న ఎమ్మెల్యేలుసమానంగా అధికార ప్రతిపక్షాల బలం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెల రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles