Friday, December 9, 2022
Home Tags Rahul gandhi

Tag: rahul gandhi

హిందూత్వపైన సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యపై పెనుతుపాను

అశ్వినీ కుమార్ ఈటూరు హిందూత్వ పుట్టుక కూడా ఐఎస్ఐఎస్, బోకో హారం పట్టుక వంటిదే అంటారుకాంగ్రెస్ సహచరుడు గులాంనబీ ఆజాద్ ఖండన, అతిశయోక్తులంటూ వ్యాఖ్యప్రజల మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని బీజేపీ విమర్శహిందూత్వను ఐఎస్ఐఎస్ తో...

కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?

తాను పూర్తికాలం అధ్యక్షురాలినంటూ స్పష్టం చేసిన సోనియాఏడాదిలోగా సంస్థాగత ఎన్నికలు పూర్తినవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభంరాహుల్ గాందీ తిరిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్...

వరుణ్ గాంధీ పయనం ఎటు?

దేశం యావత్తూ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఉత్థానపతనాలను గమనిస్తూ, వ్యాఖ్యానిస్తూ ఉన్నదే కానీ సంజయ్ గాంధీ తనయుడు వరుణ్ గాంధీ బాగోగులను పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి...

కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ

పంజాబ్ కాంగ్రెస్ లో చల్లారని వేడిఛత్తీస్ గఢ్ లో ఎగుస్తున్న మంటలురాజస్థాన్ లో గెహ్లాత్, సచిన్ మధ్య నిశ్శబ్ద యుద్ధంకాయకల్ప చికిత్స తప్ప మరో మార్గం లేదు ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీనాడు...

లఖింపూర్ లో బాధితులను ఆలింగనం చేసుకున్న రాహుల్, ప్రియాంక

గుర్విందర్ సింగ్ శవం రెండె ఆటోప్సీలోనూ బుల్లెట్ ప్రస్తావన లేదుమంత్రి కుమారుడు పేల్చిన తూటా గుర్విందర్ నుదుటిన తాకిందంటున్న తల్లిదండ్రులుమృతి చెందిన నలుగురు రైతుల శవాలకు అంత్యక్రియలురాకేష్ తికాయత్ వ్యవహారంపైన అనుమానాలు కాంగ్రెస్ నాయకులు...

ప్రియాంకకు గొప్ప ఉపకారం చేసిన యోగి ఆదిత్యనాథ్

ప్రియాంకాగాంధీ వద్రా ఉత్తరప్రదేశ్ పోలీసులపైన వాగ్దాడి చేశారు. తర్జని చూపిస్తూ పోలీసు అధికారులతో ‘‘దమ్ములుంటే నన్ను తాకండి, మీ సంగతి తేలుస్తా’’ అంటూ హుంకరించిన ప్రియాంకను చూసినవారికి ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీ గుర్తువచ్చి...

కాంగ్రెస్ లో కార్చిచ్చు

గాంధీత్రయం: ప్రియాంక, రాహుల్, సోనియా సాహసోపేత చర్యలా, ఆత్మాహుతివైపు అడుగులా? చింతన్ బైఠక్ లు లేవు, సంస్థాగత ఎన్నికలు లేవు దక్షత కలిగిన నాయకులు దూరం అవుతున్నారు అధిష్ఠానం నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని జీ-23 డిమాండ్ అస్తవ్యస్తంగా గాంధీల...

పంజాబ్ కాంగ్రెస్ లో సిద్ధూ సంక్షోభం

పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా‘నేనెప్పుడో చెప్పాను’ అంటూ దెప్పి పొడిచిన అమరేందర్దిగ్భ్రాంతి చెందిన రాహుల్, ప్రియాంక నవజోత్ సింగ్ సిద్ధూ అకస్మాత్తుగా పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles