Tag: rahul gandhi
జాతీయం-అంతర్జాతీయం
కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ
పంజాబ్ కాంగ్రెస్ లో చల్లారని వేడిఛత్తీస్ గఢ్ లో ఎగుస్తున్న మంటలురాజస్థాన్ లో గెహ్లాత్, సచిన్ మధ్య నిశ్శబ్ద యుద్ధంకాయకల్ప చికిత్స తప్ప మరో మార్గం లేదు
ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీనాడు...
జాతీయం-అంతర్జాతీయం
లఖింపూర్ లో బాధితులను ఆలింగనం చేసుకున్న రాహుల్, ప్రియాంక
గుర్విందర్ సింగ్ శవం రెండె ఆటోప్సీలోనూ బుల్లెట్ ప్రస్తావన లేదుమంత్రి కుమారుడు పేల్చిన తూటా గుర్విందర్ నుదుటిన తాకిందంటున్న తల్లిదండ్రులుమృతి చెందిన నలుగురు రైతుల శవాలకు అంత్యక్రియలురాకేష్ తికాయత్ వ్యవహారంపైన అనుమానాలు
కాంగ్రెస్ నాయకులు...
జాతీయం-అంతర్జాతీయం
ప్రియాంకకు గొప్ప ఉపకారం చేసిన యోగి ఆదిత్యనాథ్
ప్రియాంకాగాంధీ వద్రా ఉత్తరప్రదేశ్ పోలీసులపైన వాగ్దాడి చేశారు. తర్జని చూపిస్తూ పోలీసు అధికారులతో ‘‘దమ్ములుంటే నన్ను తాకండి, మీ సంగతి తేలుస్తా’’ అంటూ హుంకరించిన ప్రియాంకను చూసినవారికి ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీ గుర్తువచ్చి...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ లో కార్చిచ్చు
గాంధీత్రయం: ప్రియాంక, రాహుల్, సోనియా
సాహసోపేత చర్యలా, ఆత్మాహుతివైపు అడుగులా?
చింతన్ బైఠక్ లు లేవు, సంస్థాగత ఎన్నికలు లేవు
దక్షత కలిగిన నాయకులు దూరం అవుతున్నారు
అధిష్ఠానం నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి
కార్యవర్గ సమావేశం నిర్వహించాలని జీ-23 డిమాండ్
అస్తవ్యస్తంగా గాంధీల...
జాతీయం-అంతర్జాతీయం
పంజాబ్ కాంగ్రెస్ లో సిద్ధూ సంక్షోభం
పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా‘నేనెప్పుడో చెప్పాను’ అంటూ దెప్పి పొడిచిన అమరేందర్దిగ్భ్రాంతి చెందిన రాహుల్, ప్రియాంక
నవజోత్ సింగ్ సిద్ధూ అకస్మాత్తుగా పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం...
జాతీయం-అంతర్జాతీయం
అవమానభారంతో గద్దె దిగిన అమరీందర్ సింగ్
పంజాబ్ లో గుజరాత్ జరిగింది. అదేమిటనుకుంటున్నారా? గుజరాత్ లో కొన్ని రోజుల కిందట జరిగిన పరిణామాలే శనివారంనాడు పంజాబ్ లో సంభవించాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని బీజేపీ అధిష్ఠానం తప్పించి భూపేంద్ర...
జాతీయం-అంతర్జాతీయం
యూపీలో ప్రియాంక మహాప్రయత్నం
ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికలలో ప్రియాంకాగాంధీ కాంగ్రె్స్ కి సారథ్యం వహిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేస్తారనీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతారని కూడా అంటున్నారు. అసాధ్యం అనుకుంటున్న అంశాన్ని ఇందిరమ్మ మనుమరాలు...
అభిప్రాయం
భయంగొలుపుతున్న పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్
పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం తన మంత్రులపైనే నిఘా పెడుతున్నది. ప్రస్తుత ఐటీ మంత్రిపైన లోగడ నిఘా ఉండేది. ప్రతిపక్ష నేతలపైనా, పారిశ్రామిక వేత్తలపైనా, ఉన్నతాధికారులపైనా, న్యాయమూర్తులపైనా, జర్నలిస్టులపైనా...