Tag: priyanka
జాతీయం-అంతర్జాతీయం
మోదీకి ఎట్టకేలకు చురుక్కుమనిపించిన రాహుల్
రాష్ట్రపతి ప్రసంగంపైన ప్రధాని నరేంద్రమోదీ కిందటివారం లోక్ సభలోనూ, మంగళవారంనాడు రాజ్యసభలోనూ మాట్లాడారు. పోయినవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని ఖండఖండాలుగా చీల్చి పోగులు పెట్టారు మోదీ. ఈ...
జాతీయం-అంతర్జాతీయం
భారత భవితవ్యాన్ని నిగ్గు తేల్చే యూపీ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాల ఫలితాలు మనకు మార్చి 10 కల్లా తెలుస్తాయి. నేను నవంబర్ లో పంజాబ్ లో పర్యటించిన తర్వాత అక్కడ ఎన్నికల వాతావరణం ఎట్లా ఉన్నదో మీకు...
జాతీయం-అంతర్జాతీయం
యూపీ ఎన్నికల కురుక్షేత్రంలో అతిరథమహారథులు
మోదీసహా బీజేపీ హేమాహేమీల విన్యాసాలుయోగితో సమఉజ్జీగా అఖిలేష్బ్రాహ్మణులపై పట్టుకు మాయావతి, ప్రియాంక ప్రయాస
2022 ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల రూపంలో...
జాతీయం-అంతర్జాతీయం
అఖిలేష్, ప్రియాంక వాగ్యుద్ధం
మూడుగా చీలుతున్న యోగీ వ్యతిరేక ఓట్లు యయూపీలో బీజేపీకే విజయావకాశాలు
‘‘అఖిలేష్ యాదవ్ యూపీలో కాంగ్రెస్ కు సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం’’ అన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
జాతీయం-అంతర్జాతీయం
మమతా బెనర్జీ అనాయాస విజయం
ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కొనసాగవచ్చుఅత్యధిక మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పిన ముఖ్యమంత్రిఉపఎన్నికలు జరిగిన 3 స్థానాలుూ టీఎంసీ కైవసం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో ఘనవిజయం సాధించారు. ఇక...
జాతీయం-అంతర్జాతీయం
యూపీలో ఏమి జరుగుతోంది?
అఖిలేష్, యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దేశ రాజకీయాలను శాసించే కీలకమైన అతి పెద్ద రాష్ట్రం కావడం చేత ఎప్పుడూ ఆ రాష్ట్రం చర్చల్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్...
జాతీయం-అంతర్జాతీయం
యూపీ పంచాయితీ ఎన్నికలలో పని చేసిన వందలమంది టీచర్లు కోవిద్ వల్ల మృతి
యోగీ సర్కార్ పై ప్రియాంక, అఖిలేష్ ధ్వజం
లక్నో: కోవిద్ మహమ్మారి ఉత్తరప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ప్రభుత్వం వాస్తవాలను దాచడానికి నిర్లజ్జగా ప్రయత్నిస్తున్నది. ఆ రాష్ట్రంలో రెండో...