Saturday, October 1, 2022
Home Tags Priyanka gandhi

Tag: priyanka gandhi

ప్రియాంకకు గొప్ప ఉపకారం చేసిన యోగి ఆదిత్యనాథ్

ప్రియాంకాగాంధీ వద్రా ఉత్తరప్రదేశ్ పోలీసులపైన వాగ్దాడి చేశారు. తర్జని చూపిస్తూ పోలీసు అధికారులతో ‘‘దమ్ములుంటే నన్ను తాకండి, మీ సంగతి తేలుస్తా’’ అంటూ హుంకరించిన ప్రియాంకను చూసినవారికి ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీ గుర్తువచ్చి...

గృహనిర్బంధంలో ప్రియాంకాగాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రాను అరెస్టు చేశారు. లఖింపూర్ ఖేరీలో సోమవారం జరిగిన ఘటనలకు సంబంధించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఆమె పైన కేసు పెట్టారు. ప్రియాంకను లక్నోలో గృహనిర్బంధంలో ఉంచారు....

పంజాబ్ కాంగ్రెస్ లో సిద్ధూ సంక్షోభం

పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా‘నేనెప్పుడో చెప్పాను’ అంటూ దెప్పి పొడిచిన అమరేందర్దిగ్భ్రాంతి చెందిన రాహుల్, ప్రియాంక నవజోత్ సింగ్ సిద్ధూ అకస్మాత్తుగా పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం...

జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

యూపీ రాజకీయాలలో కుల సమీకరణల కుంపటి రాజకీయాలలో ఒక సమిధరాజకీయ వంశాల వారసులను బతిమిలాడవద్దని రాహుల్, ప్రియాంక నిర్ణయంసచిన్ వైపే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితేన్ ప్రసాద బీజేపీలో చేరడం బీజేపీకి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles