Tag: Prashant Kishor
జాతీయం-అంతర్జాతీయం
కొత్త కూటమికోసం కేసీఆర్ సమాలోచనలు
అన్ని ప్రతిపక్షాల అభిప్రాయాలూ సేకరించాక కాంగ్రెస్ పై నిర్ణయంకాంగ్రెస్ జాన్తానై అంటున్న మమతా, అఖిలేష్పంజాబ్, ఉత్తరాఖండ్ లో గెలిస్తే కాంగ్రెస్ కు ఊపు
జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త...
జాతీయం-అంతర్జాతీయం
కాళేశ్వరం సందర్శించిన ప్రశాంత్ కిషోర్, ప్రకాశ్ రాజ్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ,సిని నటుడు ప్రకాశ్ రాజ్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. రాష్ట్రంలో మూడో సారి అధికారం కైవసం చేసకునేందుకు గలాబి అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రకాంత్ కిషోర్...
అభిప్రాయం
మమతా, పీకే రాజకీయ విన్యాసాలు
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావడం సాధ్యమా?తృణమూల్ కాంగ్రెస్ తక్షణం జాతీయ పక్షం కాగలదా?మమత, కేజ్రీవాల్ మోదీ విజయానికి సోపానాలు అవుతారా?కాంగ్రెస్ పైన కక్షకట్టిన పీకే
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కలలు...
జాతీయం-అంతర్జాతీయం
కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ
పంజాబ్ కాంగ్రెస్ లో చల్లారని వేడిఛత్తీస్ గఢ్ లో ఎగుస్తున్న మంటలురాజస్థాన్ లో గెహ్లాత్, సచిన్ మధ్య నిశ్శబ్ద యుద్ధంకాయకల్ప చికిత్స తప్ప మరో మార్గం లేదు
ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీనాడు...
అభిప్రాయం
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మంత్రతంత్రాలు
తనకు ఔట్ సోర్స్ చేసిన పార్టీ విజయానికి అపరిమితమైన కృషిగెలుపే ప్రధానంగా రాజకీయ విన్యాసాలు, ఎత్తుగడలుఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వం చేయవలసిన పనులలో అత్యధిక భాగం పీకే బృందం చేస్తుందిఅభ్యర్థుల ఎంపిక, వారి...
జాతీయం-అంతర్జాతీయం
పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?
అవును. కొన్నేళ్ళుగా రాజకీయ పార్టీల పతనాన్ని వేగిరం చేసినందుకు ప్రశాంత్ కిషోర్ (పీకే)కి ధన్యవాదాలు చెప్పాలి. ఒక దశాబ్దకాలంలోనే వివిధ రాష్ట్రాలలో ఆరు రాజకీయ పార్టీలకు పని చేయడం ద్వారా రాజకీయపార్టీల నాయకత్వంలో...
జాతీయం-అంతర్జాతీయం
వైఎస్ఆర్ టీపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ పని చేస్తారు: షర్మిల
పని త్వరలో ప్రారంభిస్తారని షర్మిల వెల్లడితన జీవితం తెలంగాణకే అంకితమని ప్రకటన
హైదరాబాద్ : ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి పని చేస్తారనీ, త్వరలోనే ఆయన పని ప్రారంభిస్తారని వైఎస్ఆర్ టీపీ...
జాతీయం-అంతర్జాతీయం
కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?
గాంధీలతో నాలుగు గంటల భేటీలో భవిష్యత్ చిత్రపటంపై చర్చఎన్ డీ ఏ కి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కసరత్తుకాంగ్రెస్ లో చేరి పార్టీకోసం పని చేయాలని రాహుల్ సూచన
ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిశోర్...