Tag: poet
జాతీయం-అంతర్జాతీయం
ఆత్మావలోకనం
రవికాంచనివి కూడా చూసేస్తాడు
ఇంపుగా సొంపుగా రాసేస్తాడు
ఆనంద పరుస్తాడు
ఘటనా ఘటనలకు
భాష్యం చెపుతాడు
ఆలోచింప జేస్తాడు
భవిష్యత్ దర్శనంతో
జనాన్ని ముందుకు నడిపిస్తాడు.
మెరుగైన ఆలోచన అతని నైజం
విలక్షణ తర్కం అతని శైలి
తన సృజనా జగత్తు
నిజమని నమ్మించ గలడు
మాటల గారడీ చేస్తాడు
మనసుల్ని...
జాతీయం-అంతర్జాతీయం
స్వేచ్చాజీవి
నేను కవిని
సృష్టి కర్తను
సంయగ్దర్శిని
రవి కాంచనివి కూడా చూసి
నచ్చేటట్లు రాసి
మార్గదర్శనం చేయగలను
ధర్మ మార్గాన నడిపించగలను
సత్య శోధన చేయించగలను.
నేడు కళ్లు మూసుకున్నాను
కమ్మటి కలలు కంటున్నాను
భావుకతలో మునక లేస్తున్నాను
మబ్బుల్లో తేలుతున్నాను
వెన్నెల, కోయిల పాటలు,
సెలయేళ్ళు, వసంతం,
లేత చిగుళ్లు, కూనిరాగాలు
కనిపిస్తాయి...
జాతీయం-అంతర్జాతీయం
నర్తకి
----------- ------------
('THE DANCER' FROM ' WANDERER' BY KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి.బి. చంద్ర మోహన్
16. సంచారి తత్త్వాలు
-------------
ఒకానొక రోజు ఓ నర్తకి తన సంగీత...
జాతీయం-అంతర్జాతీయం
విజ్ఞాన వటవృక్షం వేటూరి
అన్నమయ్య ఆవిష్కర్త
పరిశోధకుడు, పరిష్కర్త
ప్రజ్ఞాప్రభాకరుడిగా తెలుగునాట కోటి వెలుగులు వెదజల్లిన మహోన్నతమూర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి. వీరిది కవి,పండితుల కుటుంబం. సాహిత్యం,సంగీతం,వైద్యం వేటూరివారి ఇంట్లో, వంట్లో ప్రకాశమానమై కోటి ప్రభలుగా ప్రభవించాయి పన్నెండవ ఏటనే పద్యములల్లిన...
జాతీయం-అంతర్జాతీయం
బహుముఖ ప్రజ్ఞాశాలి డా. దేవరాజు మహారాజు
ప్రాఫెసర్ దేవరాజు మహారాజుకు బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
గోరటి వెంకన్న, తగుళ్ళ గోపాల్ కి కూడా అవార్డులు
కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణలో పరిచయం
ముగ్గురు తెలంగాణ బిడ్డలు, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎంఎల్ సీ...
అభిప్రాయం
మేటి కథకుడైన కథానాయకుడు పీవీ
మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) అసాధారణమైన వ్యక్తి. ఒక చిన్న గ్రామంలో పుట్టి మరో చిన్న గ్రామానికి దత్తతకు పోయి ఈ దేశానికి ప్రదానమంత్రి కావడం సామాన్యమైన విషయం కాదు....