Tag: Panchayat elections
ఆంధ్రప్రదేశ్
నేతల నోటి దురుసు …కన్నెర్ర జేస్తున్న ఎస్ఈసీ
అధికార పార్టీ నేతలకు నోటీసులుకోర్టుకెళ్లిన జోగి రమేశ్వివరణ ఇచ్చుకున్న కొడాలి నాని
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం తర్వాత తలపట్టుకోవడం షరా మామూలైంది. చిన్నా పెద్దా తేడా...
ఆంధ్రప్రదేశ్
ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
నిమ్మగడ్డతో ఏపీ సర్కార్ దోస్తీమార్చిలోపే అన్ని ఎన్నికలు
ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పాలు నీళ్లలా కలిసిపోయారని అంటున్నారు విశ్లేషకులు. సంవత్సరకాలంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న నిమ్మగడ్డ,...
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పై ఎస్ఈసీ ఆంక్షలు
మంత్రుల వ్యాఖ్యలతో మసకబారుతున్న ప్రభుత్వ పరువుసభలు, సమావేశాలు నిర్వహించరాదన్న ఎస్ఈసీమీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని సూచన
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలు ప్రభుత్వ పరువును మంట గలుపుతున్నాయి. ప్రజల సంక్షేమం...
ఆంధ్రప్రదేశ్
తొలి దశలో మాదే పై చేయి
ఎన్నికల ఫలితాలపై వైసీపీ, టీడీపీలుప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్న నేతలు
తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్షాలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. తొలిదశ పోరులో మేము ఎక్కువ పంచాయతీల్లో గెలుపొందాం...
ఆంధ్రప్రదేశ్
తొలిదశ పోలింగ్ కు రెడీ
పోలింగ్ కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లుఓటర్లకు మద్యం, బిర్యానీ పంపిణీరాను పోను ప్రయాణ ఖర్చులు
ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ...
ఆంధ్రప్రదేశ్
మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
20 డివిజన్ల పరిథిలోని 160 మండలాల్లో ఎన్నికలుమూడ్రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ
మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమయింది. నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ...
ఆంధ్రప్రదేశ్
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని నామినేషన్లు వచ్చాయో తెలుసా?
రెండో దశలో భారీ సంఖ్యలో దాఖలైన నామినేషన్లుఈ-వాచ్ యాప్ ను నిలిపివేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13...
ఆంధ్రప్రదేశ్
మంత్రుల దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్
సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బొత్స, పెద్దిరెడ్డినిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విమర్శలుసీఎస్ కు నిమ్మగడ్డ మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరి కొకరు నువ్వా...