Tag: pakistan
జాతీయం-అంతర్జాతీయం
కల్లోల కశ్మీరం
అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ రాజ్యం రావడంతో ఉగ్రవాదానికి ఊతంపాకిస్తాన్, చైనాల మద్దతుతో కశ్మీర్ పైన పెరుగుతున్న దాడులుపండితులూ, సిక్కులూ లక్ష్యంగా హత్యాకాండ
కశ్మీర్ పండితుల వలస మళ్ళీ మొదలైంది. కశ్మీర్ లోయలో హింస,...
జాతీయం-అంతర్జాతీయం
వక్రబుద్ధి చైనా
చైనా, పాకిస్తాన్, ఆఫ్టనిస్తాన్ నుంచి ప్రమాదంపొరుగున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లను కట్టివేస్తున్న చైనాచైనాతో వైరం పెంచుకోవడం నష్టదాయకంఅన్ని రకాలా అభివృద్ధి చెందడం ఒక్కటే మార్గం
చైనా బుధ్ధి మారదని చెప్పడానికి తాజా పరిణామాలు...
జాతీయం-అంతర్జాతీయం
మోదీ అమెరికా పర్యటనలో మోదం
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో భేటిీ
ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ తో చర్చలు
జపాన్ ప్రధాని సింజె అబేతో సమాలోచన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన తాజా అమెరికా పర్యటనపై ఎప్పటి వలె...
జాతీయం-అంతర్జాతీయం
ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రస్తావనకు భారత్ దీటైన సమాధానం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో శుక్రవారంనాడు కశ్మీర్ విషయం ప్రస్తావించినందుకు భారత శాశ్వత ప్రతినిధి స్నేహాదుబే సముచితమైన, దీటైన సమాధానం ఇచ్చారు. కశ్మీర్ లో మానవహక్కుల హననం...
జాతీయం-అంతర్జాతీయం
కీలకమైన మోదీ అమెరికా పర్యటన
మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'అమెరికా పర్యటన' ఆసక్తిదాయకంగా మారింది. గతంలో అనేకసార్లు పర్యటించినా, నేటి సమావేశం ఎంతో ప్రత్యేకమైనది. జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా కలవడం ఇదే...
జాతీయం-అంతర్జాతీయం
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇంటికి, పాక్ పర్యటనకు స్వస్తి
కుప్పకూలిన పాకిస్తాన్ క్రెకెట్ బోర్డు న్యూజిలాండ్ ప్రధానితో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్న్యూజిలాండ్ ది ఏకపక్ష నిర్ణయంపాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ఎదురు దెబ్బ
పాకిస్తాన్ పర్యటనను అర్ధంతరంగా విరమించుకొని వెనక్కి వెళ్ళాలని న్యూజీలాండ్...
జాతీయం-అంతర్జాతీయం
అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్లను ఓడించేందుకు ముజాహిదీన్ ని తయారు చేశాం: జనరల్ ముషారఫ్
కిరాయి సైనికులు (మెర్సెనరీలు) అల్ ఖాయిదాగా మారారు?
26 ఏళ్ళ పాటు యుద్ధవాతావరణాన్ని పాకిస్తాన్ భరించింది
అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్ యూనియన్ పైనా, కమ్యూనిజంపైనా జిహాద్ (మతయుద్ధం) ఎట్లా జరిగిందో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్...
జాతీయం-అంతర్జాతీయం
అఫ్ఘానిస్తాన్ ను పాక్, చైనాలకు వదిలేద్దామా?
తాలిబాన్ పట్ల భారత్ ఎట్లా వ్యవహరించాలి-9
కాబూల్ విమానాశ్రయంలో ఆత్మహుతి బాంబర్లు పేలి వందమందికిపైగా పౌరులనూ, అమెరికా సైనికులనూ హత్య చేసిన ఉదంతం కథ మొదటికి వచ్దిందా అనే అనుమానం కలిగిస్తోంది. దోహా చర్చల...