Tag: pakistan
జాతీయం-అంతర్జాతీయం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కు ఎసరు
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలువిదేశీ సొమ్ము అండతో కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ వాదన31న చర్చ చేపట్టనున్నట్టు సభాపతి వెల్లడి
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆయనను పదవి...
అభిప్రాయం
మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్
చైనా, రష్యాలకు చేరువై భారత్ పని పట్టాలని పన్నాగం
పాకిస్తాన్ కు పొద్దస్తమానం కళ్ళు భారతదేశంపైనే ఉంటాయి.ఎన్నిసార్లు పరువుపోయినా బుధ్ధి రాదాయె. తాజాగా మరోసారి అంతర్జాతీయ సమాజంలో పరువు పోగొట్టుకుంది. భారత రక్షణ శాఖకు...
అభిప్రాయం
భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగింది ధర్మయుద్ధం
మహాభారతం - ఆదిపర్వం-4
ఏడౌక్షౌహిణులెన్న పాండవ బలం; బేకాదశా క్షౌహిణుల్
రూఢిం కౌరవ సైన్య; మీ యుభయమున్ రోషాహతాన్యోన్యమై
యీడం బోవక వీకమై పొడువగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ ధాత్రి శమంత పంచకమునం దష్టాదశాహంబులన్
నన్నయ భట్టారకుడు
భారతాన్ని కొందరు...
జాతీయం-అంతర్జాతీయం
శీతాకాలంలో కశ్మీర్ లో మంటలు
జనవరిలోనే 11 ఎన్ కౌంటర్లుపుల్వామాలో అశాంతి21 మంది ఉగ్రవాదులు హతం
కశ్మీర్ లో కాంతిరేఖలు ప్రసరించేనా ?//- కొత్త సంవత్సరం ఆరంభంలోనే కశ్మీర్ గడ్డ దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఈ జనవరి నెలలోనే మొత్తం...
జాతీయం-అంతర్జాతీయం
టీ20 ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం
మిట్చెల్ మార్ష్, విలియం వార్నర్
తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియాన్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అద్భుత బ్యాటింగ్ఆస్ట్రేలియాను గెలిపించిన మార్ష్, వార్నర్
దుబై: ఇక్కడ ఆదివారంనాడు జరిగిన టీ20 ఫైనల్స్ లో న్యాజిలాండ్...
జాతీయం-అంతర్జాతీయం
టీ 20లో ఆస్ట్రేలియా సంచలన విజయం
మాథ్యూ వేడ్
చివరి ఘడియల్లో పాకిస్తాన్ పరాజయం, ఇదే మొదటి ఓటమిఅద్భుతంగా మూడు వరుస సిక్సర్లతో అదరగొట్టిన మాథ్యూ వేడ్ఆదివారం రాత్రి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు చివరివరకూ బాగా ఆడి ఫైనల్ లో...
అభిప్రాయం
ఆఫ్ఘాన్ యుద్ధం – విట్ లాక్ వెల్లడించిన భయానకమైన వాస్తవాలు
Nagasundari - 0
యుద్ధంలో మొదట చచ్చిపోయేది సత్యం. 'ది ఆఫ్ఘానిస్తాన్ పేపర్స్-ఎ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది వార్’ పుస్తకం చదివేటప్పుడు అక్షరాలా ఇది నిజం అని మరోసారి తేలింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రముఖ ఇన్వెస్టిగేటివ్...
జాతీయం-అంతర్జాతీయం
అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్
చైనా, రష్యా, అమెరికాలతో కుటిల దౌత్యం నెరపుతున్న పాకిస్తాన్రెండు దేశాలతో ఒక సారి యుద్ధం వచ్చే ప్రమాదంకశ్మీరంపై పాక్. లదాఖ్ పై చైనా కన్ను
దాడులు- ప్రతిదాడులతో సుందర కశ్మీరం మళ్ళీ రగులుతోంది. యుద్ధ...