Friday, June 9, 2023
Home Tags Pakistan

Tag: pakistan

చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన ఇండియా

సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్ ఘనవిజయంవికెట్టు నష్టపోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించిన ఇంగ్లండ్బ్యాటింగ్ బాగా చేసినా, బౌలింగ్, ఫీల్డింగ్ లో దెబ్బతిన్నామన్న రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్...

మాది ఆకలి రాజ్యం అంటారా? పాకిస్తాన్ కన్నా దిగువన ఉన్నామంటారా? హన్నా…!

ఏమిటీ.. మీరు ప్రపంచంలో ఆకలి లెక్కలు వేసి మాకు చెబుతారా? త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి... ఆకలి రాజ్యమా....

భారత్ ఆకలి రాజ్యమా?

ఇది నిజమేనా? లెక్కలలో పొరపాట్లు జరిగాయా?కుట్ర సిద్ధాంతంలో అర్థం ఉన్నదా? 'ప్రపంచ ఆకలి సూచీ'లో భారతదేశం స్థానం అడుగంటిందని అంటున్నారు. ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక, పాకిస్థాన్ కంటే కూడా మనం దారుణమైన...

ఆసియా కప్ ఫైనల్: పాకిస్తాన్ పై శ్రీలంక విజయం

రాజపక్స అజేయంగా 71పరుగులురాణించిన శ్రీలంక బౌలర్లు ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక పాకిస్తాన్ ని ఓడించింది. 23 పరుగులతో విజయం సాధించి ఆసియాకప్ ను గెలుచుకున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్...

పాకిస్తాన్ ను ఓడించిన శ్రీలంక

ఆదివారంనాడు ఆసియా కప్ ఫైనల్ ఊపు మీద ఉన్న శ్రీలంక జట్టు ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్ లో శుక్రవారంనాడు శ్రీలంక పాకిస్తాన్ ను ఓడించింది. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్...

శ్రీలంక చేతిలోనూ భారత్ ఓటమి

టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంభారత బౌలింగ్ లో పసలేదుబ్యాటర్లకు ఏకాగ్రత లేదునిద్రలో నడిచినట్టు వచ్చారు, పోయారు సూపర్ 4 మ్యాచ్ లో భారత్ ను శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంక బ్యాటర్లు...

పాకిస్తాన్ పై భారత్ సంచలన విజయం

ఆసియా కప్ క్రికెట్ పోటీలలో భారత్ ముందంజఆల్ రౌండర్ హార్దిక్ ప్రతిభ తెచ్చిన గెలుపుభువనేశ్వర్ కుమార్, జడేజా, కొహ్లీ రాణించారు దాయాది పాకిస్తాన్ పైన టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకున్నది. మునుపటి ఓటమిని...

కార్గిల్ విజయస్ఫూర్తి

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత వీరజవాన్లురష్యాకి దూరమైనాం, అమెరికాకు దగ్గరైనాంఆర్థికంగా ఎదిగినప్పుడే భారత్ చైనాకు సమవుజ్జీ ప్రతి ఏటా జూలై 26 వ తేదీ దేశవ్యాప్తంగా 'కార్గిల్ విజయ్ దినోత్సవం' జరుపుకుంటాం. దాదాపు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles