Tag: nitish kumar
జాతీయం-అంతర్జాతీయం
ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బీజేపీకి కటీఫ్ చెప్పిన నితీశ్ రాజభవన్ నుంచి రబ్డీదేవి ఇంటికి వెళ్ళిన నితీశ్మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలుఒక్క రోజులోనే బిహార్ లో సంచలనాత్మక పరిణామాలు
బిహార్ లో అనుకున్న విధంగానే పరిణామాలు సంభవించాయి....
జాతీయం-అంతర్జాతీయం
ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా మధ్య పోటీ
గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షాల సన్నాహాలునితీష్ కుమార్ మద్దతుపైన ఆధారపడిన పోటీ తీవ్రత
జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల పేర్లు వెల్లడైనాయి. ఎన్ డీఏ తరఫున...
జాతీయం-అంతర్జాతీయం
శత్రువులకూ, మిత్రులకూ ఆశ్చర్యం కలిగించిన కాంగ్రెస్ ఫలితాలు
మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ, మిత్రపక్షాల పైచేయిహిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యంకర్ణాటకలోనూ కాంగ్రెస్ ఢీ అంటే ఢీమహారాష్ట్ర వెలుపల ఎంపీ సీటు ప్రప్రథమంగా గెలుచుకున్న శివసేనమూడు లోక్ సభ స్థానాలపైన...
జాతీయం-అంతర్జాతీయం
పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?
అవును. కొన్నేళ్ళుగా రాజకీయ పార్టీల పతనాన్ని వేగిరం చేసినందుకు ప్రశాంత్ కిషోర్ (పీకే)కి ధన్యవాదాలు చెప్పాలి. ఒక దశాబ్దకాలంలోనే వివిధ రాష్ట్రాలలో ఆరు రాజకీయ పార్టీలకు పని చేయడం ద్వారా రాజకీయపార్టీల నాయకత్వంలో...
తెలంగాణ
కేటీఆర్ ను ప్రమోట్ చేయడానికే బిజెపి తో కేసీఆర్ దోస్తీ?
కేసీఆర్ చేసేది చెప్పడు… చెప్పింది చెయ్యడు ఇది ఆయన వ్యవహారశైలి! ఎన్ని యు టర్న్ లు తీసుకున్న రాజకీయ ఎత్తులు వేయడం లో కేసీఆర్ దిట్ట! ఇప్పుడు రాష్ట్ర ఆర్జిక పరిస్థితి బాగాలేదు!...
జాతీయం-అంతర్జాతీయం
నితీష్ కు తేజస్వి బంపరాఫర్
• నితీష్ ను ప్రధానిని చేస్తామని హామీ• ఆర్జేడీలోకి జేడీయు ఎమ్మెల్యేలు?
బీహార్ లోని జేడీయూ చీలిక దిశగా పయనిస్తోందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు అయినప్పటినుండి ఎన్డీఏ కూటమి ఆందోళనలో ఉందని...
జాతీయం-అంతర్జాతీయం
నాలుగోసారి నితీశ్ కుమార్ స్వారీ
నితీశ్ కుమార్ ను బీహారీయులు "సుశాన్ బాబు" అనే ముద్దుపేరుతో పిలుచుకుంటారు. రాముడు మంచి బాలుడు లాగా, మంచి పాలకుడు అనే ఉద్దేశ్యంతో నితీశ్ కు ఈ పేరు దక్కింది. పదవిని కాపాడుకోవడానికి,...
జాతీయం-అంతర్జాతీయం
బీహార్ సీఎం నితీశ్ కుమారే – బీజేపీ
• స్పష్టం చేసిన బీజేపీ నేత సుశీల్ మోదీ
బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు బీజేపీ తెరదించింది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమారే ఉంటారని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు...