Monday, March 20, 2023
Home Tags Nimmagadda ramesh kumar

Tag: nimmagadda ramesh kumar

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం

లీకేజీలపై హైకోర్టులో పిటీషన్నిమ్మగడ్డ పిటీషన్ వేరే బెంచ్ కు బదిలీ ఏపీలో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా వివాదం సద్దుమణిగేటట్లు కనిపించడంలేదు....

ఎస్ఈసీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక నిర్ణయం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు...

ఎన్నికల సంఘంపై టీడీపీ, వైసీపీల అసహనం

మా మొర ఆలకించలేదని వర్ల కినుకవాలంటీర్ల హక్కులను కాపాడాలని వైసీపీ విజ్ఞప్తి ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ...

మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు

మున్పిపల్ పోరుకు తొలగిన అడ్డంకిప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న నిమ్మగడ్డగతంలో ఆగిన చోటనుంచే ఎన్నికల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంగి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ దాఖలు...

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మార్చి 10న ఎన్నికలు గతంలో ఆగిన చోటనుంచే జరగనున్న ఎన్నికలు ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 10 న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. 14వ...

నేతల నోటి దురుసు …కన్నెర్ర జేస్తున్న ఎస్ఈసీ

అధికార పార్టీ నేతలకు నోటీసులుకోర్టుకెళ్లిన జోగి రమేశ్వివరణ ఇచ్చుకున్న కొడాలి నాని ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం తర్వాత తలపట్టుకోవడం షరా మామూలైంది. చిన్నా పెద్దా తేడా...

తొలిదశ పోలింగ్ కు రెడీ

పోలింగ్ కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లుఓటర్లకు మద్యం, బిర్యానీ పంపిణీరాను పోను ప్రయాణ ఖర్చులు ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ...

మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

20 డివిజన్ల పరిథిలోని 160 మండలాల్లో ఎన్నికలుమూడ్రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమయింది. నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles