Tag: new farm laws
జాతీయం-అంతర్జాతీయం
అన్నదాత ఆగ్రహించి వందరోజులు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపట్టిన మహోద్యమానికి వంద రోజులు పూర్తయ్యాయి. ఉద్యమం విజయవంతమైనా, ఆశయం ఫలవంతమవ్వలేదు. ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే, సుఖాంతమయ్యే సూచనలు ప్రస్తుతానికి ఎక్కడా...
జాతీయం-అంతర్జాతీయం
వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ
సొంతజనంపై సర్జికల్ స్ట్రయికా?
వ్యవసాయచట్టాలు తెచ్చేముందు మమ్మల్ని సంప్రదించనక్కర్లేదా అని మొదటినుంచీ రైతుసంఘాలు అడుగుతున్నాయి. వ్యవసాయబిల్లులపై పార్లమెంటులో తగినంత చర్చ జరపనక్కర్లేదా, మేము సూచించినట్టు అంతముఖ్యమైన బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు ఎందుకు...
జాతీయం-అంతర్జాతీయం
ఆ ఖాతాలు తక్షణం బ్లాక్ చేయండి
ట్విట్టర్ ను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం1200 ఖాతాలను బ్లాక్ చేయనున్న ట్విట్టర్
సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న అన్నదాతల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పలు మార్లు చర్చలు జరిపినా ఓ...
జాతీయం-అంతర్జాతీయం
మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు
వ్యవసాయ బిల్లులను తాత్కాలికంగా కొన్ని నెలలపాటు నిలుపుతామని కేంద్రం చెప్పినా ఉద్యమం ఆగడం లేదు. గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం కొంత మెత్తబడి దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, తాజాగా జరిగిన చర్చలు కూడా...
జాతీయం-అంతర్జాతీయం
సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం – రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలుమోదీ బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతాంగం అధోగతిపాలవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారుల చేతిలో...
జాతీయం-అంతర్జాతీయం
సాగు చట్టాల అమలుకు సుప్రీంకోర్టు బ్రేక్
రైతు సమస్యల పరిష్కారానికి కమిటీట్రాక్టర్ల ర్యాలీపై రైతు సంఘాలకు నోటీసులు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది....
జాతీయం-అంతర్జాతీయం
సర్కార్ కు సుప్రీంకోర్టు దారి చూపుతుందా?
వ్యవసాయచట్టాల అమలు నిలిపివేయడం ద్వారా సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తుందా?
ఢిల్లీలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమం విషయంలో కీలక పరిణామాలు ఆరంభమయ్యాయి. కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం, ఆగ్రహం వ్యక్తం...
జాతీయం-అంతర్జాతీయం
రైతు సంఘాలు, కేంద్రానికి మధ్య కొలిక్కిరాని చర్చలు
ఎనిమిదో విడత చర్చలు విఫలంకొనసాగుతున్న ప్రతిష్ఠంభనచట్టాల రద్దుపై వెనక్కి తగ్గని రైతు సంఘాలురద్దు కుదరదన్న కేంద్ర మంత్రుల బృందంసుప్రీకోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన మంత్రులుజనవరి 15 న మళ్లీ భేటీ కానున్న...