Sunday, June 26, 2022
Home Tags National news

Tag: national news

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్

మహారాష్ట్రలో నమోదవుతున్న అత్యధిక కేసులు4కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సినేషన్భయం గుప్పిట్లో రాష్ట్ర ప్రభుత్వాలుతెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ యోచనలో ప్రభుత్వం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన...

వాట్సాప్ ప్రైవసీని అడ్డుకోండి

ఢిల్లీ హైకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వంమే 15 తర్వాత అమలు కానున్న ప్రైవసీ పాలసీ కొత్త  ప్రైవసీ పాలసీ అమలు చేయకుండా వాట్సాప్‌ను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. వాట్సాప్‌ కొత్త...

అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు

బెంగాల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీదక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ వ్యూహాలుమమత విజయం సాధిస్తే థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగే ఎన్నికల ఫలితాలు, అధికార,...

దేశంలో తొలి ఏసీ రైల్వే టర్మినల్

బెంగళూరులో నిర్మించిన రైల్వేశాఖత్వరలో అందుబాటులోకి రానున్న టర్మినల్ ఆర్థిక సంస్కరణలలో భాగంగా భారతదేశంలోని పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలోని పలునగరాలు అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ స్థాయి నగరాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అంతర్జాతీయంగా భారత్...

శత్రు దుర్భేద్యంగా భారత్ జలాంతర్గాములు

అత్యంత కీలకమైన ఏఐపీ టెక్నాలజీని తయారుచేసిన డీఆర్ డీవోఅగ్రదేశాల జాబితాలో చోటు సంపాదించిన భారత్ భారత్ చుట్టూ నీటిపైనా నేలపైనా చైనా పన్నుతున్న కుయుక్తుల నేపథ్యంలో మన రక్షణవ్యవస్థను త్వరితగతిన ఆధునీకరించాల్సిన ఆవశ్యకతను రక్షణరంగ...

ఉత్తరాఖండ్ సారథిగా తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ రాజకీయాల్లో పెనుమార్పులుఅసమ్మతి నేతల ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ అధిష్ఠానంత్రివేంద్ర సింగ్ రావత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా బీజేపీ ఆఘమేఘాలమీద...

అన్నాడీఎంకే కూటమిలో చిచ్చు

సీట్ల సర్దుబాటులో కుదరని సయోధ్యఒంటరిగా పోటీచేసేందుక డీఎండీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో మరో పార్టీ అయిన డీఎండీకే సీట్ల సర్దుబాటులో భాగస్వామ్య పక్షాల మధ్య...

ఢిల్లీలో గర్జించిన మహిళా రైతులు

వేలసంఖ్యలో నిరసనల్లో పాల్గొన్న మహిళలుజాతీయ రహదారుల మూసివేతపలు మెట్రో సర్వీసులు రద్దు దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నూతన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన వంద రోజులు...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
19,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles