Saturday, October 1, 2022
Home Tags Natarajan

Tag: Natarajan

యువక్రికెటర్లకు నజరానాల వెల్లువ

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన ఆరుగురు యువక్రికెటర్లకు నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. కంగారూ  కంచుకోట, విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో 33 ఏళ్ల తర్వాత...

బ్రిస్బేన్ టెస్ట్ తొలిరోజున హోరాహోరీ

లబుషేన్ సెంచరీతో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 274యువబౌలర్లతో భారత్ పోరాటం భారత్- ఆస్ట్ర్రేలియాజట్లటెస్ట్ సిరీస్ ఆఖరి పోరాటం…బ్రిస్బేన్ గబ్బాలో నువ్వానేనా అన్నట్లుగా ప్రారంభమయ్యింది. పలువురు సీనియర్ ఆటగాళ్ల గాయాల కారణంగా.. యువబౌలర్లతో పోటీకి దిగిన...

భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్

వాషింగ్టన్ సుందర్ కూ టెస్ట్ క్యాప్అరంగేట్రం టెస్టులోనే నటరాజన్ షో తమిళనాడు యువబౌలర్లను అనుకోని అదృష్టం వరించింది. కలనైనా ఊహించనిరీతిలో టెస్ట్ క్యాప్ దక్కింది. సీనియర్ ఆటగాళ్ల గాయాలు కాస్త యార్కర్ల కింగ్ నటరాజన్,స్పిన్...

ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం

భారతజట్టుపైన గాయాలపిడుగుబ్రిస్బేన్ టెస్ట్ కు రిజర్వ్ ఆటగాళ్లతోనే పోరు ఆస్ట్ర్రేలియాలో భారతజట్టు రెండుమాసాల పర్యటన ముగియక ముందే...ఆటగాళ్ల గాయాల చిట్టా మ్యాచ్ మ్యాచ్ కూ పెరిగిపోతూ వస్తోంది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 15న ప్రారంభంకానున్న...

భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్

నవదీప్ సైనీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీశ్రీలంకపై నిప్పులు చెరిగిన యువఫాస్ట్ బౌలర్ భారత్ అంటే ఒకప్పుడు స్పిన్ బౌలర్లకు చిరునామా. అయితే, కాలంతో పాటు భారత క్రికెట్లోనూ అనూహ్యమైన మార్పులు చోటు...

నవదీప్ సైనీకి టెస్ట్ క్యాప్

నవదీప్ సైనీ భారత 299వ టెస్ట్ క్రికెటర్ గా సైనీసిడ్నీ వేదికగా టెస్ట్ అరంగేట్రం భారత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోకి మరో యువఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న మూడోటెస్ట్ తుదిజట్టులో చోటు...

సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్

రోహిత్ శర్మ ,డేవిడ్ వార్నర్ ,  నవదీప్ సైనీ ఇటు రోహిత్ శర్మ, అటు డేవిడ్ వార్నర్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో దిగ్గజాల సమరం పతాకస్థాయికి చేరింది. టాప్ ర్యాంక్...

అపురూపం ఆ ఇద్దరి త్యాగం….!

సిరాజ్, నటరాజన్...ఇద్దరూ ఇద్దరే...! క్రికెట్ కి, జీవితానికి దగ్గర సంబంధమే ఉంది. అవకాశాల కోసం కొందరు ఎదురుచూస్తూ ఉంటే...అవకాశాలే కొందరిని వెతుక్కొంటూ రావడం జీవితంలో మాత్రమే కాదు. క్రికెట్ లోనూ మనకు తరచూ కనిపిస్తూ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles