Tag: nagarjunasagar by election
తెలంగాణ
సొంత మీడియా ఏర్పాటుకు షర్మిల సన్నాహాలు
ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వ్యూహరచనపీకేతో చర్చలుప్రత్యర్థి పార్టీలలో ఆందోళనఅభిమానులతో సమావేశాలు
మీకోసం నిలబడతా... మిమ్మల్ని నిలబెడతానంటూ ధైర్యవచనాలు పలుకుతున్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కావాల్సిన క్షేత్ర స్థాయి సన్నాహాలకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. జిల్లా నాయకులు,...
తెలంగాణ
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
సాగర్ బరిలో ప్రధాన పార్టీలుగెలుపుకోసం వ్యూహ ప్రతివ్యూహాలు
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ద్వారా తెలంగాణలో భవిష్యత్ రాజకీయాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పైచేయి సాధించడానికి కీలకమైనవిగా పరిగణిస్తున్నాయి. మూడు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం...
తెలంగాణ
దుర్భాషల `ఘనులు`
రాజకీయాలలో విమర్శకు, తిట్లకు (దుర్భాషలకు) మధ్య సరళరేఖ చెరిగిపోతోంది. పెద్దంతరం,చిన్నంతరం లేదు.ఈ విషయంలో ఒకరిని మించి ఒకరులా తయారవుతున్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.అద్దాల మేడలో కూర్చుని రాళ్లు రువ్వుకుంటున్నారు.`అతని కంటే ఘనుడు(లు)....`అనే...
తెలంగాణ
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల ధ్వజం
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ చేసిన హామీలపట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్గొండ నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ...
తెలంగాణ
సాగర్ లో కేసీఆర్ ప్రచార భేరి
ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారంఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తల సమీకరణ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో...
తెలంగాణ
జానారెడ్డిపైన కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి
నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అనేవారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడి నియామకంపైన కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోకపోవడం మంచి...
తెలంగాణ
లేదు..లేదు….నేను పోటీలోనే ఉన్నా : జానా
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాకి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలో అక్కడ పర్యటిస్తానని ఆయన...
తెలంగాణ
`సాగర్`లో పోటీ పడను:జానా
చాలా మంది సీనియర్ నాయకులు వారసులను రాజకీయాల్లో తెచ్చే క్రమంలో తాము చిన్నచిన్నగా తప్పుకుంటున్నారు. దానికి మరో పేరే యువ నాయకత్వానికి ప్రోత్సాహం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి...