Thursday, December 8, 2022
Home Tags Modi

Tag: Modi

సోనియా, రాహుల్ కి ఎందుకీ శిక్ష?

విచారణ విధానమే శిక్షసోనియా, రాహుల్ ని బదనాం చేయడమే లక్ష్యంకాంగ్రెస్ నిర్వీర్యమే పరమావధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బుధవారంనాడు, జులై 27న, మూడో రోజు ప్రశ్నించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్- ఈడీ- నాలుగో...

రాష్ట్రపతిగా ద్రౌపది ప్రమాణ స్వీకారం

ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణరామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, నరేంద్రమోదీ, సోనియాగాంధీ హాజరుపార్లమెంటు సమావేశంలో వేదికపై అయిదుగురిలో ఇద్దరు తెలుగు ప్రముఖులు రాష్ట్రపతిగా ద్రౌపది మున్రు సోమవారం ఉదయం...

జంట ఇంజన్ల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి: ప్రధాని

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ఉద్బోధసికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అత్యంత భారీ సభకొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో ప్రవేశం జంట ఇంజన్ల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిల్లీలోనూ, హైదరాబాద్...

మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…

జాన్ సన్ చోరగుడి రెండూ సముద్ర జలాలే. కానీ ఒక కదలికను ‘వేవ్’ అంటాము, మరొక కదలికను ‘టైడ్’ అంటాము. మొదటిది కనిపిస్తుంది, రెండవది కనిపించకుండా తాకుతుంది! సరిగ్గా ఏడాది తర్వాత జరిగింది. దాన్ని...

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు

ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న మీరు కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ లేఖను అడ్డు పెట్టుకునే ధాన్యం...

ధాన్యం కొనుగోలుకు ఒక దేశం-ఒక విధానం: కేసీఆర్ డిమాండ్

దిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నాసుదీర్ఘంగా హిందీలో కేసీఆర్ ప్రసంగంసంఘీభావం ప్రకటించిన రాకేశ్ టికాయత్ ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతా ఒకే విధానాన్ని అవలంబించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) విజ్ఞప్తి చేశారు....

మోదీ సొంత రాష్ట్రంలో ఆప్ సర్వే ఫలితాలు ఆసక్తికరం!

వోలేటి దివాకర్ దేశ రాజధాని దిల్లీలో అధికార బీజేపీని దీటుగా ఎదుర్కొవడంతో పాటు ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో  అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ఆద్మీ పార్టీ అదే ఉత్సాహంతో ఈసారి ఏకంగా...

ఆదిత్యనాథ్ యోగిమహరాజ్ దిగ్విజయం

మోదీకి ధన్యవాదాలు చెప్పిన యోగిఐదేళ్ళలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటే మంచిదిఅకస్మాత్తుగా పెరిగిన యోగీ గ్రాఫ్మోదీ తర్వాత దేశంలో యోగీనే బిజెపి తరపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా సింహాసనాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు యోగి...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles