Tag: Media
జాతీయం-అంతర్జాతీయం
మింగమన్నా కోపమే, కక్కమన్నా కోపమే!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నిరంతరం సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి తెలుగు మీడియా పనితీరు విచిత్రంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో...
అభిప్రాయం
ఒక పత్రికాధిపతి గురించి బ్లాక్ అండ్ వైట్ కథనం
మిత్రులు గోవిందరాజు చక్రధర్ రాసిన ‘రామాజీరావు, ఉన్నది ఉన్నట్టు’ అనే పుస్తకం ముఖచిత్రాన్ని ఆమధ్య ఫేస్ బుక్ లో చూసి, బహుశా రామోజీరావు జీవితచరిత్ర అయుంటుందనుకున్నాను. అప్పుడు వేరే రాత ఒత్తిళ్ళలో ఉండడం...
క్రీడలు
భారత క్రికెటర్లకు బయోబబుల్ గుబులు
ఆటగాళ్ల మొర వినిపించిన కెప్టెన్ కొహ్లీవన్డేలు అవసరమా అంటూ ప్రశ్నించిన విరాట్
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి సహఆటగాళ్ల తరపున గొంతు విప్పాడు. ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో తమజట్టు...
క్రీడలు
క్రికెట్ యాంకర్ కు యార్కర్ల కింగ్ మూడుముళ్లు
జస్ ప్రీత్ బుమ్రా జీవితభాగస్వామిగా సంజనట్విట్టర్ ద్వారా బయటపెట్టిన భారత బౌలర్
భారత పేస్ బౌలర్, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైనట్లు ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. క్రికెట్ యాంకర్ సంజన గణేశన్...
ఆంధ్రప్రదేశ్
అసత్య ప్రచారానికి అడ్డుకట్ట
• ఫాక్ట్ చెక్ వేదికను ప్రారంభించిన సీఎం జగన్• అధికారులకు కీలక ఆదేశాలు• విషప్రచారం చేస్తే కఠిన చర్యలు
ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్...
క్రీడలు
మీడియా లేకుండానే చెన్నై టెస్టు మ్యాచ్ లు
బీసీసీఐకి కూరలో కరివేపాకులా మారిన మీడియాబయోబబుల్ వాతావరణంలో క్రికెటర్లుకోవిడ్ నిబంధనలతోనే ఇంగ్లండ్ సిరీస్
భారత దేశంలో క్రికెట్.. అనధికారిక జాతీయక్రీడగా పాతుకుపోవడంలో మీడియా పాత్ర అంతాఇంతాకాదు. అభిమానులతో క్రికెట్ బ్రహ్మరథం పట్టించినా, క్రికెటర్లను హీరోల...
జాతీయం-అంతర్జాతీయం
రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు
తేదీ: జనవరి 11. స్థలం: సుప్రీంకోర్టు.
రైతులకు కొండంత బలం కలిగించే ధైర్యం ఇచ్చిన రోజు. మరునాడు ఆవిరైనా, ఆరోజు ఆశలకు కలిపించిన రోజు. మనమంతా తెలుసుకోవలసిన మాటలు. అడగవలసిన మాటలు.
రైతు సమస్యలమీద...
తెలంగాణ
టీవీ చానల్ ఉద్యోగులమంటూ మోసం, ఇద్దరు విద్యార్థుల అరెస్టు
మంచిర్యాల: తాము టీవీ9 ఉద్యోగులమనీ, ఆ న్యూస్ చానల్ లో ఒక కార్యక్రమం నిర్వహించేందుకు యాంకర్ నీ, ఇతర సాంకేతిక సిబ్బందినీ నియమించేందకు తమ సంస్థ ప్రతినిధులుగా వచ్చామనీ చెప్పి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న...