Thursday, February 2, 2023
Home Tags Maa sarma

Tag: maa sarma

దీపోత్సవం

అందరి పండుగ దీపావళిజీవితాలలో వెలుగు నిండాలని ఆకాంక్షించే రోజుకొత్త వ్యాపారాలు ప్రారంభించే ముహూర్తం భారతీయ సంస్కృతిలో జరుపుకొనే ప్రతి పర్వదినానికి ఒక విశిష్టత ఉంటుంది. సాంస్కృతిక వైభవ చిహ్నంగా వందల ఏళ్ళ నుంచి ఈ...

అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

చైనా, రష్యా, అమెరికాలతో కుటిల దౌత్యం నెరపుతున్న పాకిస్తాన్రెండు దేశాలతో ఒక సారి యుద్ధం వచ్చే ప్రమాదంకశ్మీరంపై పాక్. లదాఖ్ పై చైనా కన్ను దాడులు- ప్రతిదాడులతో సుందర కశ్మీరం మళ్ళీ రగులుతోంది. యుద్ధ...

పారదర్శకతకు సరైన రూటు ఈ-ఓటు

ప్రజాస్వామ్య ప్రయోగానికి తెలుగు రాష్ట్రం వేదిక కావడం విశేషంఇది జయప్రదమైతే ఇతర రాష్ట్రాలలోనూ అమలుపరిమితమైన ఓటర్లకు మాత్రమే ఈ వసతి సాంకేతికత కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న నవీన నాగరిక సమాజంలో ఎన్నో వింతలు...

కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?

తాను పూర్తికాలం అధ్యక్షురాలినంటూ స్పష్టం చేసిన సోనియాఏడాదిలోగా సంస్థాగత ఎన్నికలు పూర్తినవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభంరాహుల్ గాందీ తిరిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్...

డిజిటల్ డబ్బుల దిశగా ప్రపంచం అడుగులు

డిజిటల్ కరెన్సీ దిశగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తున్నాయి. సుమారు 81 దేశాలలో వినియోగం వేగవంతమైనట్లు డిజిటల్ కరెన్సీ ట్రాకర్ నివేదికలు చెబుతున్నాయి. నాలుగు అతి పెద్ద బ్యాంకులు యు ఎస్ ఫెడరల్...

కాటువేయడానికి కరోనా కాచుకొనే ఉంది

కరోనా వైరస్ ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారు, కొందరు నటిస్తున్నారని డబ్ల్యూ హెచ్ ఓ చేసిన వ్యాఖ్య ఎంతో కీలకమైంది. అది ఇంకా ముగియలేదు. ముప్పు ఇంకా పొంచే ఉందన్న మాట చేదుగా అనిపించినా...

రక్తసిక్తమైన రైతు ఉద్యమం

కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయని యూపీ పోలీసులుప్రభుత్వం, రైతాంగం పరస్పర నిందలుఒకరినొకరు బదనాం చేసే ప్రయత్నంపట్టు వీడని ప్రభుత్వం, రైతన్నలు ఆది నుంచీ రైతుల ఉద్యమం ఆందోళనకరమైన వాతావరణంలోనే నడుస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి...

మహాయశస్వి ఎస్పీ

చిరకాలం, కలకాలం జనం హృదయాలలో జీవించే మహనీయులందరూ చిరంజీవులే. వారు కవులు, కళాకారులైతే, రససిద్ధి పొంది యశఃకాయులై ఎప్పటికీ జీవించే ఉంటారు. అదిగో ఆ కోవకు చెందినవారే ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,500SubscribersSubscribe
- Advertisement -

Latest Articles