Saturday, January 29, 2022
Home Tags Maa sarma

Tag: maa sarma

కొత్తరకం కరోనా ముప్పు

కొత్త వేరియంట్ కు కేంద్రం దక్షిణాఫ్రికాఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదంస్వయం నియంత్రణ ప్రధానం కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిందన్నది వాస్తవమే కానీ పూర్తిగా సమసి పోలేదు. జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం. కొత్త వేరియంట్లు చికాకు...

దేశంలో తగ్గుతున్న పునరుత్పత్తి

కుటుంబ నియంత్రణ పాటిస్తున్న పౌరులుఒకరిద్దరి పిల్లల కంటే మించని దంపతులుసమతుల్యత సాధనే పరమావధి భారతదేశంలో  జనాభా కొన్నాళ్ళుగా తగ్గుముఖం పడుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 ఈ విషయాన్ని...

ఉద్యమబాట వీడని రైతులు

చాలా షరతులను ప్రభుత్వం ఆమోదించాలిఅప్పటిదాకా ఆందోళన విరమణ ప్రసక్తి లేదంటున్న రైతు సంఘాలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించినట్లుగానే  సాగు చట్టాల  రద్దు దిశగా ముందడుగు పడింది.  దీనికి సంబంధించిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం...

‘భారత్ గౌరవ్’ రైళ్ళకు స్వాగతం!

పరిశుభ్రత, ఆహార నాణ్యత పెంచుకోవాలితెలుగు రాష్ట్రాలు గౌరవ్ రైళ్ళను వినియోగించుకోవాలిఆజాదీ అమృత మహోత్సవ్ లో భాగంగా అనేక కొత్త రైళ్ళు ప్రయాణ సాధనాలలో రైళ్ళ స్థానం విభిన్నమైనది. బ్రిటిష్ వాళ్లు నిర్మించిన ఈ వ్యవస్థ...

పద్యాన్ని పరుగులు పెట్టించిన కొప్పరపు సోదర కవులు

మహాకవులకు దీటైన వారసులునిమిషాలలో రసప్రబంధాలు సృష్టించిన సృజనామూర్తులువేల సభలలో లక్షల పద్యాలు ఆశువుగా చెప్పిన మహామహులు తెలుగు సాహిత్య క్షేత్రంలో కావ్యప్రజ్ఞా ధురీణులు ఎందరో ఉన్నారు. అవధాన ప్రతిభామూర్తులు కొందరే ఉన్నారు. కావ్యప్రజ్ఞ, అవధానప్రజ్ఞ...

బీజేపీపై కాలుదువ్వుతున్న కేసీఆర్

బీజేపీపైనే దాడిని కేంద్రీకరించడంలో మతలబు ఏమిటి?బండి సంజయ్ పైన మాత్రమే గురి ఎందుకు పెట్టారు?రేవంత్ రెడ్డి ప్రస్తావనే లేదు, ఎందుకని?హైదరాబాద్ లో చెడామడా తిట్టి దిల్లీ వెళ్ళి దండం పెట్టి వస్తారా?కేసీఆర్ డెయిలీ...

దీపోత్సవం

అందరి పండుగ దీపావళిజీవితాలలో వెలుగు నిండాలని ఆకాంక్షించే రోజుకొత్త వ్యాపారాలు ప్రారంభించే ముహూర్తం భారతీయ సంస్కృతిలో జరుపుకొనే ప్రతి పర్వదినానికి ఒక విశిష్టత ఉంటుంది. సాంస్కృతిక వైభవ చిహ్నంగా వందల ఏళ్ళ నుంచి ఈ...

అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

చైనా, రష్యా, అమెరికాలతో కుటిల దౌత్యం నెరపుతున్న పాకిస్తాన్రెండు దేశాలతో ఒక సారి యుద్ధం వచ్చే ప్రమాదంకశ్మీరంపై పాక్. లదాఖ్ పై చైనా కన్ను దాడులు- ప్రతిదాడులతో సుందర కశ్మీరం మళ్ళీ రగులుతోంది. యుద్ధ...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
19,100SubscribersSubscribe
- Advertisement -

Latest Articles