Tag: love
జాతీయం-అంతర్జాతీయం
“అమ్మ”
అమ్మ అనుభవించే ప్రసవ వేదనకు సాటి
ప్రపంచంలో లేదు.
అయినా అంత బాధ కలిగించిన బిడ్డను
అక్కున చేర్చుకుంటుంది.
అమ్మలా అందర్నీ ప్రేమించ గలిగితే
అంతకంటే మోక్షమేముంది.
జాతీయం-అంతర్జాతీయం
అమ్మకు ఒకరోజు!
అమ్మను ప్రేమిద్దాం
అమ్మను గౌరవిద్దాం
అమ్మను జాగ్రత్తగా చూసుకుందాం
ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా 'మాతృదినోత్సవం' జరుపుకోవడం చాన్నాళ్ళ నుంచి నడుస్తున్న ఆచారం. కనిపెంచిన తల్లిని గుర్తు తెచ్చుకుంటూ నివాళి...
జాతీయం-అంతర్జాతీయం
“కామ దహనం”
కాముని పున్నమి.
సకల జీవుల మనోమోహనుడు
తరతరాలకు మోహానంద దాయకుడు
జీవ స్రవంతికి కారకుడు
ప్రాణికోటి ఆరాధ్య స్వామి మదనుడు.
రతీదేవి నలరించే సుమ బాణుడు
సృష్టికి మూలశక్తిగా భాసిస్తూ
శృతిమీరి సదాశివుని స్పృశిస్తే
తనువు బాసి బూడిదైనాడు.
మోహం అమందానందకరం
శృతి మించితే
గతి...
జాతీయం-అంతర్జాతీయం
“రాగ భంగం”
మనసంతా నిండిఎటు చూసినాఎవరిని చూసినానీవే కనిపిస్తేఅది ఆకర్షణాప్రేమ కాదా.
కోరికతో మంత్రాంగంకలసినా ప్రేమేనాప్రేమలో ఆలోచన కలిస్తేఅది కల్తీ అవుతుందిగాఅవసరార్ధం కలిగిందివేయసు పొరుతో పుట్టిందిఅందని ద్రాక్ష అయిపోయింది.
Also read:“త్రిలింగ దేశంలో హత్య”
Also read: తెలుగు
జాతీయం-అంతర్జాతీయం
ప్రేమికుల రోజు వర్ధిల్లాలి!
ప్రేమికుల రోజు (ఫిబ్రవరి -14) న బజరంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు ప్రేమ జంటలకు బలవంతంగా వివాహాలు జరిపించటం చర్చనీయాంశం అవుతుంది. ప్రేమికులపై వీరి సోషల్ పోలీసింగ్ ఏమిటని? ఇలా బలవంతంగా...
జాతీయం-అంతర్జాతీయం
“రాగ భంగం”
మనసంతా నిండి
ఎటు చూసినా
ఎవరిని చూసినా
నీవే కనిపిస్తే
అది ఆకర్షణా
ప్రేమ కాదా.
కోరికతో మంత్రాంగం
కలసినా ప్రేమేనా
ప్రేమలో ఆలోచన కలిస్తే
అది కల్తీ అవుతుందిగా
అవసరార్ధం కలిగింది
వేయసు...
జాతీయం-అంతర్జాతీయం
“అభాగ్యులు”
వెన్నెల వాగులో తడిసేవారెందరో
ప్రేమ పొంగితే నీళ్ళు చల్లే వారెందరో
చందమామకే ఓ కూతురుంటే
శశిబాల తన పేరైతే
కలువ కన్యలే తన చెలులయితే
నేనేగా ప్రేమ స్వరూపుడిని
కిరణ సామ్రాట్టుకి ప్రియ పుత్రుడిని....
జాతీయం-అంతర్జాతీయం
“ప్రేమ టూ వే”
ప్రాణులన్నీ తమ పిల్లలను సంరక్షిస్తాయి
మనుషులకే కావాలి శ్రావణ కుమారుడు
రాముడు, కృష్ణుడు వద్దు
వాళ్ళు ధర్మ రక్షణ అంటూ
తల్లిదండ్రులను పట్టించుకోలేదు.
నేడు పిల్లలను దూరంగా ఉంచేస్తున్నారు
పెద్దల విలాసాలకు వీలు...