Tag: Lord Krishna
జాతీయం-అంతర్జాతీయం
గోదా గోవింద గీతం తిరుప్పావై 6
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయోపిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండుకళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చివెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినైఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుంమొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవంఉళ్ళం...
తిరుప్పావై
మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు
తిరుప్పావై -3
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడినాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దుఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళపూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్పతేంగాదే పుక్కిరుందు శీర్...
జాతీయం-అంతర్జాతీయం
మానవ జీవితంలో మార్గదర్శి భగవద్గీత
రామాయణ, భారతాలు ఋషుల ద్వారా ప్రపంచానికి అందిన భగవత్ ప్రసాదాలు. మానవ జాతికి మార్గదర్శకాలు. రామాయణం మనిషి ఎలా ఉండాలో పురుషోత్తముడైన రాముడిని చూసి నేర్చుకోమంటుంది. భారతం సమాజం ఎలా ధర్మబద్ధంగా నడవాలో...
జాతీయం-అంతర్జాతీయం
గీతోపదేశం
వ్యంగ్యరచన
‘‘మర్డర్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్ట్ ఇన్ ద వరల్డ్’’ అని నమ్ముతారు కొందరు మహానుభావులు. విలియం ఫాక్ నర్ కూడా సమర్థించాడు.
దొంగతనాన్ని కూడా చోరకళ అన్నారు మన పూర్వీకులు. కానైతే ప్రతిగేమ్...
Featured
సంతృప్తి లేని జీవితమే అనర్థాలకు మూలం
దేహమేరా దేవాలయంకృష్ణతత్వమే ఆసక్తి కరం!
జీవితం అనే పంచరంగుల చిత్రంలో సుఖాలు, దుఃఖాలు సర్వ సాధారణం. కటిక పేదవాడికి, ఆగర్భ శ్రీమంతుడికి కూడా కష్టాలు తప్పవు. మానసిక సంతృప్తి లేకుండా కోరికలే గుర్రాలు ఐతే...
జాతీయం-అంతర్జాతీయం
శ్రీకృష్ణానుభవమే స్నానం, ధ్యానం, నిద్ర
గోదా గోవింద గీతం - 10
నేపథ్యం
శ్రీ కృష్ణానుభవం, శ్రీ కృష్ణ సంశ్లేషమే, స్నానం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా. అటువంటి విశేషమైన గోపికను, జ్ఞానదీపం వెలిగించిన పేయాళ్వారులను ఈ రోజు...
తెలంగాణ
హరిగుణ గానమే స్నానమట
(నారాయణుడే వ్రతం, నారాయణుడే వ్రతఫలం అని చెప్పే పాశురం మార్గళి తొలి గోవింద గీతం).
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్...