Thursday, December 8, 2022
Home Tags Lockdown

Tag: lockdown

కరోనా మహమ్మారితో పెరగనున్న చిన్నారుల మరణాలు

ఐక్యరాజ్యసమితి నివేదికలో విస్తుపోయే నిజాలుపెరగనున్న చిన్నారుల మరణాలువిద్యకు దూరమవుతున్న బాలలుసాంక్రమిక వ్యాధుల కారణంగా పెరగనున్న మరణాలు కరోనా మహమ్మారితో మానవ జీవితాలు ఎన్నడూ ఊహించనంతగా మారిపోయాయి. గతంలో లేని కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి....

దేశవ్యాప్తంగా ఉధృతంగా కరోనా

పలు రాష్ట్రాలలో ఆంక్షలుమహారాష్ట్ర, గుజరాత్ లలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్మాస్క్, శానిటైజర్లు తప్పనిసరినిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న ప్రజలు గత కొంత కాలంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజానీకానికి కరోనా...

కాలుష్య కాసారం భారతావని

ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య నగరాలుభారత్ లోనే 22 నగరాలుకాలుష్య రాజధానుల్లో ఢిల్లీ అగ్రస్థానంవెల్లడించిన స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటినుండి స్వచ్ఛభారత్‌ పేరుతో దేశంలో పరిశుభ్రతను పెంచేందుకు పలు...

ముంచుకొస్తున్న ఉపద్రవం

కోరలు చాస్తున్న కరోనామహారాష్ట్రలో 14 వేలకు పైగా కేసులునాగ్‌పూర్‌లో మళ్లీ లాక్‌డౌన్మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ కోరలు చాచి భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వ్యాక్సిన్...

ఫీజు కోసం ప్రైవేట్ స్కూల్ దాష్టీకం

విద్యార్థులకూ,తల్లిదండ్రులకూ అవమానం హైదరాబాద్ : కిందటి సంవత్సరం వచ్చిన కొవిడ్ సామాన్యుల జీవితాలను తలకిందులు చేసేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది...

అధికార బదిలీకి ముందు అమెరికా పరువు తీసిన ట్రంప్

అమెరికా ఖండంలోని అట్లాంటిక్ మహా సముద్రం నుండి, పసిఫిక్ మహా సముద్రం వరకు ఉన్న అతి పెద్ద దేశం అమెరికా. యాభై గణతంత్ర రాజ్యాలుగా విస్తరించి ప్రపంచంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగి 32...

చైనాలో మళ్లీ కరోనా కలకలం

క్రమంగా పెరుగుతున్న కేసులులాక్ డౌన్ విధిస్తున్న ప్రభుత్వంచైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా కొన్ని ప్రావిన్సులలో కేసుల పెరుగుతున్నందున లాక్ డౌన్...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా స్ట్రెయిన్

కరోనా స్ట్రెయిన్ అతివేగంగా వ్యాపిస్తున్న కరోనా స్ట్రెయిన్భారత్ లో పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులులాక్ డౌన్ దిశగా పలు దేశాలుగణతంత్ర దినోత్సవాలకు హాజరుకాలేనన్న బ్రిటన్ ప్రధాని బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచమంతా అత్యంత...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles