Tag: life
జాతీయం-అంతర్జాతీయం
“యానం”
రాగద్వేషాల వెలుగు చీకట్లతో
పుట్టి పెరిగిన స్థితిగతులలో
జీతభత్యాలతో పిల్లా పాపలతో
నిత్య నైమిత్తిక జీవనం తృప్తికరం.
అంతర్లోకం ఎడతెగని అరుణ రాగం
యమ పాశాన్ని మీరిన బంధం
ప్రేమ శక్తిని చాటే పాంచజన్యం
దాచినా దాగని మనోరంజిత...
జాతీయం-అంతర్జాతీయం
“లేమి’’
విలువల్లేని జీవితం డొల్ల
నీతిలేని రాజకీయం కల్ల
ఆశించే సగటు జీవి కల
చితుకుతూనే ఉంది ఇల.
Also read: “కాలాక్షేపం”
Also read: ‘‘వసంతం’’
Also read: పరిణామం
Also read: మహిళా దినం
Also read: జీవిత పరమార్ధం
జాతీయం-అంతర్జాతీయం
మెల్లగా … మృత్యు ముఖంలోకి
------------------------------
పాబ్లో నెరుడా ( Pablo Neruda)---Chilean poet
Poem" You start dying slowly"
స్వేఛ్ఛాను వాదం :. సి. బి. సి. మోహన్
--------------------------------
ఎప్పుడైతే
-- లోకాన్ని చుట్టి రావో
-- పుస్తక పఠనం ఆపుతావో
-- జీవన నాదాన్ని...
జాతీయం-అంతర్జాతీయం
జీవితం
జీవితంలో...
ఎన్నో పలకరింతలు,
ఎందరితోనో పరిచయాలు,
కొందరితో బహుదూర ప్రయాణాలు...
కొన్ని మరచిపోలేని ప్రణయ భావనలు,
స్నేహాలు, సరదాలు, హస్యాలు, నవ్వుల జల్లులు,
అప్పుడప్పడు ఎవడితో ఒకడితో తప్పని శత్రుత్వాలు,
తగవులు, బాధలు, భయాలు,
నిద్రలేని రాత్రులు, కలలు, కలవరింతలు...
ఎన్నో, ఎన్నెన్నో, వందలు, వేలు!
కానీ...
జాతీయం-అంతర్జాతీయం
ఆల్బం
ఒక్క క్లిక్కుతో
కాలాన్ని ఆపేసిన
ఆ వేళ్లు ఇప్పుడెక్కడున్నాయో!
ఒక్క చూపుతో
దృశ్య రహస్యాన్ని కనిపెట్టిన
ఆ దర్శనం ఎంత పదునైనదో!
Also read: అడుగులు
ఆల్బంలో
ఫోటోలు కదలవు.
కాని క్షణాలను కదిలించి
జ్ఞాపకాలుగా మారుస్తాయి.
Also read: వంటిల్లు
ఒకప్పుడు మా ఊరిలో
ఫోటో దిగడానికి
మైలు దూరం నడిచే...
జాతీయం-అంతర్జాతీయం
భావోద్రేకాల వేటలో మనిషి మస్తిష్కం ఆడే ‘ఆట’!
* నవ్వు తెప్పించే మాటలెన్నో విషాద ఘటనలూ అన్నే... అదే జీవితం!
జీవితం అంటేనే భావోద్రేకాలమయం! ఆ ఎమోషన్స్ వల్లే ఆనందం ఉంటుంది...విషాదం ఉంటుంది...దాన్ని సుఖదుఃఖాలు అంటారు! మనిషికి 27 ప్రాథమిక భావోద్వేగాలు...