Tag: Lakshmana
రామాయణం
రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు
రామాయణమ్ - 146
‘‘వానరోత్తమా, పాతివ్రత్యధర్మమును అనుసరించి రాముని తప్ప పరపురుష శరీరమును స్పర్శించను. రావణుడు ఎత్తుకొని వచ్చునప్పుడు నన్ను రక్షించగల నాధుడు దూరమై స్వయముగా రక్షించుకొనజాలక పరాధీననైన నాకు ఆ అవస్థ తప్పలేదు.
Also...
రామాయణం
రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత
రామాయణమ్ - 144
‘‘హనుమా, నీ పరాక్రమము శ్లాఘింపదగినది. అవలీలగా శతయోజన విస్తీర్ణముగల సంద్రమును లంఘించినావు. అది పెనుమొసళ్ళకు, భయంకరజలచరాలకు ఆలవాలము. నీ ముఖములో తొట్రుపాటుగానీ, జంకుగానీ రావణుడు ఆతని బలము, బలగము పట్ల...
రామాయణం
సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ
రామాయణమ్ - 142
మహాబాహువు, మహా ఉరస్కుడు, కంబుగ్రీవుడు(శంఖాకారపు కంఠము). దుందుభి ధ్వని ఆయన కంఠధ్వని, శ్యామసుందరుడు, వక్షస్థలము, ముంజేయి, పిడికిలి ఈ మూడూ స్థిరముగా ఉంటాయి! కనుకొనలు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రన...ఎనిమిది...
రామాయణం
రాముడి గుణగణాలను వర్ణించిన హనుమ
రామాయణమ్ - 141
‘‘అమ్మా, ఏ రాముడు బ్రహ్మాస్త్రమును ఎరుగునో, ఏ రాముడు వేదవేదాంగవేత్తో ఆ రాముడు నీ క్షేమము తెలుసుకొమ్మని నన్ను పంపినాడు. నీ భర్తకు అనుంగు సోదరుడైన లక్ష్మణుడు కూడా శిరస్సు...
రామాయణం
సీతమ్మతో హనుమ సంభాషణ
రామాయణమ్ - 140
..శరీరము పచ్చన,
కట్టిన వస్త్రము తెల్లన,
తేజస్సు అపరిమితమైన మెరుపులకాంతి!
రూపములో వానరము!
ఆ రూపము చూసి ఒక్కసారిగా సీతమ్మ ఉలిక్కిపడ్డది.
Also read: సీతమ్మ కంటబడిన హనుమ
‘‘ఇది కలయా ! నిజమా! ఇది స్వప్నమే! కలలో...
రామాయణం
రాక్షస స్త్రీల మానసిక హింస, త్రిజట కల
రామాయణమ్ - 138
ఆమె కన్నీరు వెల్లువైపొంగింది. అంతులేని బాధ. తీవ్రమైన వేదన. ఒక పక్క భర్తృవియోగము. ఇంకొకపక్క రావణుడి వేధింపులు. రాక్షసస్త్రీల సాధింపులు.
ఆమె క్షణమొక యుగము లాగ గడపసాగింది.
బ్రతుకు దుర్భరమైపోయింది.
ఒక్కసారిగా భర్త, మరిది,...
రామాయణం
అశోక వనమున వెదకలేదని గుర్తించిన హనుమ
రామాయణమ్ - 131
ఇప్పుడేమిచేసిన కాలానుగుణముగా, యుక్తముగా యుండును?అని ఆలోచించసాగాడు హనుమంతుడు.
‘‘సీతాదేవిని చూడకుండా కిష్కింధకు తిరిగి వెళ్ళినచో ఏమి సాధించినట్లు? సముద్రాన్ని దాటడము, లంకానగరప్రవేశము, రాక్షసులను చూడటము ఇవి అన్నీ వృధాయే కదా!
‘‘నేను తిరిగి...
రామాయణం
వానరులకు సీతమ్మ జాడ చెప్పిన సంపాతి
రామాయణమ్ - 119
ప్రాయోపవేశము చేయదలుచుకొన్న అంగదుని చుట్టూ వానరులంతా చేరి తాముకూడా చనిపోవుటకు నిశ్చయించుకొని రామ కధ చెప్పుకొనుచూ, సీతాపహరణ వృత్తాంతము ముచ్చటించుకుంటూ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువచ్చారు.
ఎప్పుడైతే జటాయువు అని...