Monday, November 28, 2022
Home Tags Kcr

Tag: kcr

రైతు చట్టాలకు రాజకీయ రంగు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: రైతు ఉద్యమాన్ని కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటు న్నాయని, రైతు సంక్షేమానికి గండి కొడుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.రైతులకు అన్నివిధాలా లాభం...

కేసీఆర్ స‌వాల్‌

విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోయిన సీఎంపంతం నీదా..నాదా అంటున్న బీజేపీకాంగ్రెస్‌, టీడీపీల పోటీ నామ‌మాత్ర‌మే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైపోయింది. ప్ర‌తిప‌క్షాల‌కు ఊపిరి స‌ల‌ప‌ని రీతిలో కేసీఆర్ వ్యూహాన్ని ర‌చించారు. తాజాగా ఆయ‌న విసిరిన స‌వాలుకు విప‌క్షాలు...

మెగాస్టార్ కు కోవిద్ పోజిటీవ్

త్వరగా కోలుకోవాలంటూ మహేష్, జూ. ఎన్టీఆర్, రవితేజ తదితరుల ట్వీట్లు హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి కోవిద్ పాజిటీవ్ తేలింది. కోవిద్ కారణంగా నిలిచిపోయిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించే ముందు నిబంధనల...

తెలంగాణ సచివాలయం నిర్మించనున్న షాపూర్ జీ పల్లోంజీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి టెండర్ ఖరారయింది. షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ టెండర్ ను దక్కించుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం షాపూర్ జి ...

తెలంగాణ సీఎం నిధికి విరాళాల వెల్లువ

దిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల వితరణకిషన్ రెడ్డి మూడు మాసాల జీతంఎంపీలూ, ఎంఎల్ ఏలూ రెండు మాసాల జీతంఅపర్ణాకనస్ట్రక్షన్స్ 6కోట్లు, మైహోమ్ సంస్థ 5 కోట్లుసినీప్రముఖుల ఉదార విరాళాలు వరద తాకిడికి గురైన హైదరాబాద్...

విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం సరైనదేనా?

కె. రామచంద్రమూర్తి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీ ఆర్) అభివర్ణించారు. ఇది ప్రజలకూ, రైతులకూ, విద్యుచ్చక్తి సంస్థలలో పనిచేస్తున్న...

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనను స్వాగతిద్దాం

ఇల్లు అలకగానే పండుగ కాదు కె. రామచంద్రమూర్తి తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ప్రవేశపెట్టదలచిన సంస్కరణల ఆశాజనకంగానే ఉన్నాయి. భూమి హక్కుల రికార్డులను సమర్థంగా నిర్వహించేందుకూ, భూబదలాయింపు జరిగిన వెంటనే రికార్డులలో మార్పులు చేసేందుకూ (మ్యుటేషన్)...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles