Tag: Kausalya
రామాయణం
భరతుడి పీడకల
రామాయణమ్ - 44
భానుడి కిరణాలు పుడమిని స్పృశిస్తున్నా రాజు ఇంకా కనులు తెరవలేదు. వందిమాగధులు స్తోత్రపాఠాలు మొదలు పెట్టారు. అయినా మహారాజు బయటకు రాలేదు.
దశరథుడి భార్యలు ఆయనను నిద్ర లేపటానికి ప్రయత్నం చేశారు....
రామాయణం
దశరథ మహారాజు అస్తమయం
రామాయణమ్ - 43
రాణీ కౌసల్య పేల్చేమాటల తూటాలు దశరథుడి హృదయకవాటాలను భేదిస్తున్నాయి. ఆవిడ పలికే ఒక్కొక్క పలుకు ములుకై గుండెలను గుచ్చుతున్నాయి. పాపం ఆ ముసలి రాజు తట్టుకోలేక పోతున్నాడు. ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయి....
రామాయణం
దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు
రామాయణమ్ - 42
సుమంత్రుడు తిరిగి వచ్చాడు. రాముడు గంగదాటి అడవులలోకి వెళ్ళిపోయాడనే వార్త అయోధ్య ప్రజలలో హాహాకారాలు పుట్టించింది. మరొక్కసారి రోదనలు మిన్నుముట్టాయి.
సుమంత్రుడు మెల్లగా రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు. అక్కడ సర్వమూ కోల్పోయినవాడిలా దీనుడై,...
రామాయణం
కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ
రామాయణమ్ - 36
‘‘కౌసల్యా! నా కంటిచూపు తిరిగి రావడంలేదు. నా రాముడి వెనుకనే అదీ వెళ్ళిపోయింది! రాముడి రధం వెనుక పిచ్చివాడిలా పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన దశరధుడి ఆక్రందన అది.
అంతకు మునుపు...
రామాయణం
తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత
రామాయణమ్ - 35
మూర్ఛనుండి తేరుకున్న దశరథ మహారాజు ప్రక్కనే ఉన్న సుమంత్రుని చూసి ‘‘నీవు వీరి ప్రయాణమునకు కావలసిన ఉత్తమ అశ్వములు పూన్చిన రధాన్ని సిద్ధంచేయి. వీరిని మన దేశమునకు అవతల వున్న...
రామాయణం
మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి
రామాయణమ్– 34
‘‘కైకా! నీవు చేసిన పని భరత శత్రుఘ్నులు సమర్ధిస్తారనుకొన్నావా?...భరతుడు దశరధుడికి పుట్టిన వాడే అయితే ఈ విషయంలో నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ వంశములో పుట్టిన భరతుడు నిన్ను అనుసరించడు....
రామాయణం
రామునికి లభించిన కౌసల్య అనుమతి
రామాయణమ్ - 28
‘‘లక్ష్మణా నీవన్నట్లుగా ఈ పట్టాభిషేకము జరిగినదే అనుకో. అప్పుడది ఎవరికి అవమానము? మన తండ్రికి. ఎవరికి మనస్తాపము? మన తల్లి కైకకు. మన తండ్రికి గానీ, తల్లులకు గానీ ఇంతకు...