Thursday, December 8, 2022
Home Tags Kashmir

Tag: Kashmir

‘కశ్మీర్ ఫైల్స్’ కలవరం, కలకలం

బీజేపీ అభిమాన బృందం నిర్మించిన సినిమామానుతున్న గాయాన్నిరేపడంలో ఔచిత్యం ఏమిటి?సినిమా చూసి అవగాహన పెంచుకుందాం, క్షేత్రవాస్తవికతను పట్టించుకుందాం ఇటీవలే 'ది కశ్మీర్ ఫైల్స్' పేరుతో  ఒక సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. 5/5 రేటింగ్స్...

కశ్మీర్

సుందర కశ్మీరం బారత మాత కిరీటం భూతల స్వర్గం అనేక చిత్రాల్లో ఊరించిన అందమైన కలల సాకారం. దల్ కాసారంలో పడవలు మంచుకొండల్లో హిమ రాశులు అడవులు పర్వతాలపై సరాగాలు అంతా గతమై పోయింది. రెండు తరాల నిర్లక్ష్యంతో కాపురుషుల సాంగత్యంతో భూతాల స్వర్గంగా మారి పోయింది. పిల్లను బడికి...

శీతాకాలంలో కశ్మీర్ లో మంటలు

జనవరిలోనే 11 ఎన్ కౌంటర్లుపుల్వామాలో అశాంతి21 మంది ఉగ్రవాదులు హతం కశ్మీర్ లో కాంతిరేఖలు ప్రసరించేనా ?//- కొత్త సంవత్సరం ఆరంభంలోనే కశ్మీర్ గడ్డ దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఈ జనవరి నెలలోనే మొత్తం...

కల్లోల కశ్మీరం

అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ రాజ్యం రావడంతో ఉగ్రవాదానికి ఊతంపాకిస్తాన్, చైనాల మద్దతుతో కశ్మీర్ పైన పెరుగుతున్న దాడులుపండితులూ, సిక్కులూ లక్ష్యంగా హత్యాకాండ కశ్మీర్ పండితుల వలస మళ్ళీ మొదలైంది. కశ్మీర్ లోయలో హింస,...

ఇండియాపై అభిమానం చూపిన బ్రాడ్లా

 తాతగారి కచేరీ గదిలో చార్లెస్ బ్రాడ్లా ఫోటో అద్దం కట్టి ఉండేది.... ఆయన గురించి తాత గారు ఏం చెప్పారంటే.. "  బ్రాడ్లా ఎప్పుడూ హిందూ దేశం గురించే మాట్లాడేవాడు. కాశ్మీర్ రాజు గులాబ్...

కశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించిన వేర్పాటువాది గిలానీ

92వ ఏట కన్నుమూత తుదివరకూ పోరాటం పదకొండేళ్ళ కిందటి మాట. బుధవారం శ్రీనగర్ లో కన్నుమూసిన సయ్యద్ అలీ షా గిలానీని కలుసుకున్నప్పటి ముచ్చట. 2010లో కశ్మీర్ లో అశాంతి రాజుకొని లోయంతా మంటలు చెలరేగాయి....

కశ్మీర్ లో కింకర్తవ్యం?

 ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందన్నది పాత సామెత.మనం వేసే ప్రతి అడుగులో వేగం పుంజుకోకపోతే,ఎంత వెనుకబడతామో,ఎంత మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందో భారత్ లోని పరిణామాలు చెబుతున్నాయి.కరోనా నుంచి కశ్మీర్ దాకా అదే పరిస్థితి.జమ్మూలో...

భూతలస్వర్గం కశ్మీర్

గురువారంనాడు కశ్మీర్ పై చర్చలు జరిపేందుకు 16 మంది నాయకులను ప్రధాని నరేంద్రమోదీ దిల్లీకి ఆహ్వానించారు. కశ్మీర్ పైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ‘జన్నత్ యహీ హై’ అంటూ ఇదే...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,300SubscribersSubscribe
- Advertisement -

Latest Articles