Tag: Justice Ramana
జాతీయం-అంతర్జాతీయం
అత్యున్నత న్యాయస్థానంలో నాలుగో తెలుగుతేజం నరసింహ
క్రికెట్ వ్యవహారంలో సంక్షోభాన్ని పరిష్కరించిన న్యాయవాది, అయోధ్య కేసులో హిందువుల తరఫున వాదించిన న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవోన్నతి పొందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పి. ఎస్. నరసింహ తెలుగుతేజం. ఆయన సుప్రీంకోర్టు...
అభిప్రాయం
జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి
మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలిన్యాయవిచారణే కావాలనుకుంటే మరో బెంచ్ కి అప్పగిస్తాను: జస్టిస్ రమణ
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ చెప్పినట్టు కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీపైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య...
జాతీయం-అంతర్జాతీయం
జస్టిస్ రమణ దంపతులకు హైదరాబాద్ లో ఘనస్వాగతం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకి తిరుమలలో, హైదరాబాద్ లో ప్రముఖులు బ్రహ్మరథం పట్టారు. ఆయన నిటారుగా, ఎత్తుగా, హుందాగా నడుచుకుంటూ సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారంనాడు విమానం దిగి...
జాతీయం-అంతర్జాతీయం
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ప్రమాణం
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరుల హాజరుకోవిద్ నిబంధనల కారణంగా పరిమితంగా ఆహ్వానితులు
దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ...
జాతీయం-అంతర్జాతీయం
జగన్ ఆరోపణలపై విచారణ జరిపితే అందరికీ మంచిది: ప్రశాంత్ భూషన్
కె. రామచంద్రమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిపైనా, మరికొందరు న్యాయమూర్తులపైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు...
జాతీయం-అంతర్జాతీయం
జస్టిస్ రమణకు ధోకా లేదు
సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానానికి దుష్యంత్ దవే ‘నో’‘తప్పు చేసిన న్యాయమూర్తులపై చర్య తీసుకోవడం లేదు’‘ఆరోపణలు రుజువు కాకపోతే జగన్ పై సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి’జస్టిస్ రమణను సమర్థిస్తూ 3 న్యాయవాదుల సంఘాల...
ఆంధ్రప్రదేశ్
జస్టిస్ రమణను అడ్డుకోవడం అసాధ్యం
ఉండవల్లి విశ్లేషణకేసుల సత్వర విచారణపై అభినందిస్తూ సీజేఐకి లేఖపారదర్శకత చాలా ప్రదానం
ఏపీ రాజకీయాలలో విలక్షణ నేతగా పేరొందిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖరాశారు....
ఆంధ్రప్రదేశ్
దర్యాప్తు చేయకుండా జగన్ లేఖను ఖండిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుందా?
న్యాయవ్యవస్థతో చంద్రబాబునాయుడు వ్యూహాత్మక సంబంధాలున్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణ అర్థరహితంఫిర్యాదు చేయడం కోర్టు ధిక్కారం కాదు, పరువునష్టం కాదురాష్ట్రపతికీ, చీఫ్ జస్ఠిస్ కూ ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుఆరోపణల పరిశీలను ఒక కమిటీని...