Thursday, November 30, 2023
Home Tags Joe Biden

Tag: Joe Biden

యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు

ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో, వివిధ దేశాల మంత్రాంగం మారబోతోంది. కొత్త తంత్రాలను ఎంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని...

వక్రబుద్ధి చైనా

చైనా, పాకిస్తాన్, ఆఫ్టనిస్తాన్ నుంచి ప్రమాదంపొరుగున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లను కట్టివేస్తున్న చైనాచైనాతో వైరం పెంచుకోవడం నష్టదాయకంఅన్ని రకాలా అభివృద్ధి చెందడం ఒక్కటే మార్గం చైనా బుధ్ధి మారదని చెప్పడానికి తాజా పరిణామాలు...

కీలకమైన మోదీ అమెరికా పర్యటన

మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'అమెరికా పర్యటన' ఆసక్తిదాయకంగా మారింది. గతంలో అనేకసార్లు పర్యటించినా, నేటి సమావేశం ఎంతో ప్రత్యేకమైనది. జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా కలవడం ఇదే...

అఫ్ఘానిస్తాన్ జోలికి ఎవరు వచ్చినా ఇదే గతి, అమెరికా నిష్క్రమణపై తాలిబాన్ వ్యాఖ్య

అమెరికన్ సైనికుల నిష్క్రమణ తర్వాత గాలిలో తుపాకులు పేల్చి సంబరం చేసుకుంటున్న తాలిబాన్ అమెరికా నిష్క్రమణ సందర్భంగా తాలిబాన్ సంబరంఅగ్రరాజ్యం కాదు, చిన్న రాజ్యం: అమ్రుల్లా సాలే వ్యంగ్యం ‘‘అఫ్ఘానిస్తాన్ జోలికి ఎవరు వచ్చినా ఇదే...

తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

పాంజ్ షీర్ లో ప్రసంగిస్తున్న ప్రతిఘటన సారధి అహ్మద్ మసూద్ తాలిబన్ ముష్కరముఠాను ఎదిరించి నిలిచిన  'మసూద్' (అదృష్టవంతుడు) పేరు నిలబడేనా? అని ప్రపంచ దేశాలన్నీ పాంజ్ షీర్ కేసి కళ్ళప్పగించి చూస్తున్నాయి....

కాబూల్ విమానాశ్రయంలో గెండెలు పిండే దృశ్యాలు అనివార్యం : జోబైడెన్

కాబూల్ విమానాశ్రయంపైన ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు చేరవేసే క్రమంలో కనిపిస్తున్న గుండెలను పిండివేసే ప్రక్రియను సాధ్యమైనంత వరకూ...

అమెరికాతో భారత సంతతి అనుబంధం బలోపేతం

• అంగారక గ్రహంపై రోవర్ ప్రయోగంలో స్వాతీమోహన్ గురుతర పాత్ర• అమెరికాకు ఏటా రెండు లక్షల మంది తెలుగు విద్యార్థులు• తలసరి ఆదాయంలో ఇండియన్ అమెరికన్లు అగ్రగణ్యులు వాషింగ్టన్ : తెలుగువారికీ,...

ట్రంప్ గెలిచినా ఓడినట్టే

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అధికార డెమోక్రాటిక్ పార్టీ పెట్టిన అభిశంసన వీగిపోయింది. తీర్మానాన్ని ఆమోదించడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడం వల్ల డెమొక్రాట్స్ వైఫల్యం చెందారు. దీన్ని తన గొప్ప...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles