Wednesday, May 12, 2021
Home Tags India - England series

Tag: India - England series

భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో ఆఖరాట

టెస్టులీగ్ ఫైనల్స్ బెర్త్ కు భారత్ తహతహమోతేరా పిచ్ దెబ్బతో బెంబేలెత్తిపోతున్న ఇంగ్లండ్ ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ క్లైయ్ మాక్స్...

భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్

అహ్మదాబాద్ లో రవిశాస్త్రికి తొలిడోస్దేశవ్యాప్తంగా ప్రజలకు వాక్సినేషన్ షురూ ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కరోనా నిరోధక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాటంలో ముందు వరుసలో...

అశ్విన్ ను ఊరిస్తున్న మరో రికార్డు

మరో 8 వికెట్లు పడగొడితే నాలుగోస్థానంఇంగ్లండ్ తో సిరీస్ లో 24 వికెట్ల అశ్విన్ భారత స్టార్ స్పిన్నర్, రికార్డుల మొనగాడు రవిచంద్రన్ అశ్విన్ ను మరో రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న...

రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం

అహ్మదాబాద్ పిచ్ చెత్త అంటూ వాన్ విమర్శలుబీసీసీఐ అడుగులకు మడుగులొత్తుతోందంటూ ఆందోళన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన టెస్టు పిచ్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడుతున్నాడు....

ఆఖరిటెస్టుకు బుమ్రా దూరం

యార్కర్ల కింగ్ కు రెస్ట్ అంటున్న బీసీసీఐనరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 4వ టెస్ట్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరుగనున్న ఆఖరిటెస్టుకు భారత తురుపుముక్క, యార్కర్లకింగ్...

400 వికెట్ల క్లబ్ లో అశ్విన్

జహీర్ ను అధిగమించిన అశ్విన్ భారత స్పిన్ జాదూ, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు...

రూట్ స్పిన్ లో భారత్ గల్లంతు

145 పరుగులకే కుప్పకూలిన కొహ్లీ సేనభారత్ కు 33 పరుగుల ఆధిక్యం భారత్ - ఇంగ్లండ్ జట్ల మూడోటెస్టు వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం స్పిన్ బౌలర్ల పాలిట స్వర్గం, బ్యాట్స్ మన్...

డే-నైట్ టెస్టు తొలిరోజునే వికెట్లు టపటపా

మోడీ స్టేడియంలో అక్షర్ స్పిన్ మ్యాజిక్112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన పగలు-రాత్రి టెస్టు సమరం తొలిరోజుఆటలోనే ఇంగ్లండ్ కుప్పకూలింది.ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్...

Stay Connected

21,876FansLike
2,508FollowersFollow
17,700SubscribersSubscribe
- Advertisement -

Latest Articles