Tag: Harish Rao
జాతీయం-అంతర్జాతీయం
అత్యధిక శాతం పోలింగ్ ఎవరికి సానుకూలం?
అశ్వినీకుమార్ ఈటూరు
మహిళలు, యువత ముందడుగునిశ్శబ్ద ఓటింగ్ తో ప్రజల నాడి దొరకడం లేదంటున్న ప్రవీణులుటీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలుఇది 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ అంటున్నారుబీజేపీ వైపు మొగ్గు
తెలంగాణలో ఇంత...
జాతీయం-అంతర్జాతీయం
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి శరసంధానం
ప్రశ్నల పరంపర, విమర్శల జడివానకాంగ్రెస్ నేతల విగ్రహాలకు గులాబీ జండాలు కట్టడంపై ధ్వజం
హైదరాబాద్ : టీఆరెఎస్ పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారనీ, జలదృశ్యం నుండి...
జాతీయం-అంతర్జాతీయం
బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు హరీష్ రావు బహిరంగ లేఖ
తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు తెలంగాణ ఆర్థిక మంతి తన్నీరు హరీష్ రావు కింది బహిరంగలేఖను శనివారంనాడు రాశారు:
‘‘రైతుల పట్ల ఇంత నిర్దయగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత...
జాతీయం-అంతర్జాతీయం
కెసీఆర్ కి ఈటల రాజేందర్ అల్టిమేటమ్
31వ తేదీ దళిత బంధు ఇవ్వకపోతే
పోరాటం మొదలు పెడతానంటూ హెచ్చరిక
కెసీఆర్ వెన్నుపోటు పొడిచారు.వాడుకొని వదిలి వేశారు.కళ్ళల్లో మట్టి కొట్టారు.ఈటెలరాజేందర్ బయటికి నెట్టిన కెసీఆర్ నీ తెలంగాణ నుండి బయటికి నెట్టాలి :...
జాతీయం-అంతర్జాతీయం
హుజూరాబాద్ ఉపఎన్నిక అక్టోబర్ 30న
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలఫలితం నవంబర్ 2 తేదీనపోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యనేమూడు లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాలకూ ఉపఎన్నికలు
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ వచ్చేనెల 30వ తేదీన జరుగుతుంది....
జాతీయం-అంతర్జాతీయం
పది లక్షలతో ఏమి చేయాలి?
దళితులలో ముసురుకుంటున్న ఆలోచనలుఅవగాహన పెంచేందుకు పౌరసమాజం కృషిహుజూరాబాద్ లో క్షేత్రవాస్తవికత
దళితులు ఆర్థికంగా అట్టడుగున ఉండటం మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సామాజిక వివక్షకు గురైనవారు. సమాజం వారి అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ...
జాతీయం-అంతర్జాతీయం
హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా
మొత్తం 31 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు కోవిద్ కారణంగా ఉపఎన్నికలు వాయిదాఒక్క పశ్చిమబెంగాల్ మినహాయింపు, అక్కడ 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా పడింది. ఈ...
తెలంగాణ
వాణి విజయం కేసీఆర్ గెలుపే!
• నారపరాజు ఓటమి నాగేశ్వర్ వల్లే
ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీఆర్ ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. గత ఆరు మాసాలుగా పట్టభద్రుల ఓట్లను పేర్చుకున్న...