Friday, June 2, 2023
Home Tags Hanuma

Tag: hanuma

మండోదరి విలాపము

రామాయణమ్ - 214 రావణుని పట్టపురాణి మండోదరి భర్త మృతకళేబరము నేలపై పడియుండుట చూసి బిగ్గరగా రోదించుచూ, ‘‘ఏమయ్యా, సీతను కోరుకొంటివి. కానీ నీకీనాడు భూదేవీ ఆలింగనసౌఖ్యము సంప్రాప్తించెనే! ‘‘నిన్ను చూసి ఇంద్రుడు వణికిపోయెడివాడే! దిక్పాలకులు...

తెగి మొలచిన రావణు శిరస్సులు

రామాయణమ్ - 211 అదుగదిగో వచ్చుచున్నది రాక్షససార్వభౌముని భీకరము శత్రుభయంకరము అయిన మహారధము.  అది రధమా లేక గంధర్వనగరమా? చిత్రచిత్రవర్ణాలు విచిత్రమైన చాందినీలు, ధ్వజములు, గోపురములు, తోరణములు రకరకముల పతాకలు మాలలతో రధము అత్యద్భుతముగా అలరారుచున్నది. Also...

రామ-రావణ భీకర సమరం

రామాయణమ్ - 209 రావణుని ధనుర్విద్యా కౌశలము రాముని దాదాపుగా కదలనీయక  నిలిపివేసినది. రాముని కన్నులు క్రోధము తో ఎర్రబారినవి. కనుబొమ్మలు ముడివడినవి. ఆయన అప్పటి చూపులు ముల్లోకములను దగ్ధము చేయగలుగు శక్తికలిగివున్నవి. పిడికిలి బిగించినాడు...

మహాబలి పర్వతమును పెల్లగించి తెచ్చిన హనుమ

రామాయణమ్ - 208 ఏది విశల్యకరణి? ఏది సంధాన కరణి ఏది ఎలా ఉంటుంది గుర్తుపట్టలేకపోయి చింతించిన ఆ మహాబలి పర్వతము పర్వతమునే పెళ్ళగించి తన అరచేతిలో ఉంచుకొని తిరుగు పయనమాయెను. శిఖరమును అరచేతిలో మోసుకొని వచ్చుచున్న...

రావణుడి బాణము తగిలి మూర్ఛపోయిన లక్ష్మణుడు

రామాయణమ్ - 207 రాముడిని చీకాకు పర్చవలెనని రావణుడు పదిబాణములు ఏకకాలములో ప్రయోగించెను. రాముడు వాటికి ఏ మాత్రమూ చలించక రావణుని అవయవములు కదలునట్లుగా అనేక బాణముల చేత గురిచూసి కొట్టెను. ఇంతలో లక్ష్మణుడు రావణుని...

ఇంద్రజిత్తుతో తలబడిన రామానుజుడు

రామాయణమ్ - 203 ‘‘అదుగో నికుంభిల! అక్కడే ఇంద్రజిత్తు హోమము చేయుచున్నాడు,’’అని లక్ష్మణునకు విభీషణుడు చూపెను‌. అన్న అనుజ్ఞ తీసుకొని హనుమదాదులను ఇతర వానర సైన్యమంతటినీ వెంటనిడుకొని ఇంద్రజిత్తును ఎదుర్కొనుటకు లక్ష్మణుడు విభీషణుని వెంట బయలుదేరినాడు. Also...

మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు

రామాయణమ్ - 202 ‘‘రామా,  మేము చూచుచుండగనే ఇంద్రజిత్తు సీతమ్మను చంపివేసినాడు. ఇక ఎందులకీ యుద్ధము అని కొనసాగించలేక మేము నీవద్దకు వచ్చినాము’’ అని హనుమ పలికిన పలుకులు విని మొదలు నరికిన చెట్టు...

మరోసారి లంకాదహనం

రామాయణమ్ - 200 హనుమంతుడు జీవించిఉన్నాడా?  బలహీనమైనస్వరం ఒక వృద్ధుడిది వినపడ్డది విభీషణునికి. ఇంద్రజిత్తు సృష్టించిన మారణహోమంలో ఆ రోజు కోట్లకొలదిగా వానరులు అసువులు బాశారు. అందరినీ చూసుకుంటూ వస్తున్నారు విభీషణ, ఆంజనేయులు. Also read:...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles