Tag: gujarat
జాతీయం-అంతర్జాతీయం
గుజరాత్ పై బీజేపీ గురి
మరోసారి బీజేపీ గెలిచే అవకాశాలుబలహీనపడిన కాంగ్రెస్హార్దిక్ పటేల్ నిష్క్రమణ కాంగ్రెసె కు ఎదురుదెబ్బ
ఇరవై ఏళ్ళుగా బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రం, పార్టీ పెద్దల సొంత రాష్ట్రం, మామూలు చాయ్ వాలాను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని...
జాతీయం-అంతర్జాతీయం
దళితులపై ఆగని దాడులూ, అత్యాచారాలూ, వివక్ష : మక్వాన్
సమాజంలో నేతికీ అంటరానితనం ఉన్నదనీ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా అంటరానితనం అమలులో ఉన్నదనీ గుజరాత్ నవసర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మార్టిన్ మక్వాన్ అన్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను...
జాతీయం-అంతర్జాతీయం
జనని సంస్కృతంబు
జీవశక్తి కలిగిన భాషవేదిక పార్లమెంటు కావాలన్న సుప్రీం
సంస్కృతం భరత జాతి సంపద. భారత జాతీయ భాషగా ప్రకటించండంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి రావడమే విషాదం. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజనాల...
జాతీయం-అంతర్జాతీయం
సెతల్వాడ్, శ్రీకుమార్ అరెస్ట్ ల వెనుక కక్షసాధింపు ధోరణి
శ్రీకుమార్, సెతల్వాడ్, సంజీవ్ భట్
సుప్రీంకోర్టు తీర్పుపైన అమిత్ షా వ్యాఖ్యానించిన వెంటనే అరెస్టులుఅత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను వాడుకున్న పోలీసులు
నేరపూరితమైన కుట్రతో సహా ఐపీసీ కింద అనేక సెక్షన్ల ప్రకారం నేరాలు చేశారంటూ...
అభిప్రాయం
హార్దిక్ పటేల్ గుజరాత్ లో బీజేపీని గట్టెక్కిస్తారా?
ఇరవై ఎనిమిది ఏళ్లుగా గుజరాత్ లో తిరుగులేని విధంగా ప్రతి ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తూ అక్కడ కాంగ్రెస్ పార్టీనికోలుకోకుండా చేస్తూ వస్తున్నది. అయితే మొదటి సారిగా, ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ...
జాతీయం-అంతర్జాతీయం
మోదీ సొంత రాష్ట్రంలో ఆప్ సర్వే ఫలితాలు ఆసక్తికరం!
వోలేటి దివాకర్
దేశ రాజధాని దిల్లీలో అధికార బీజేపీని దీటుగా ఎదుర్కొవడంతో పాటు ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ఆద్మీ పార్టీ అదే ఉత్సాహంతో ఈసారి ఏకంగా...
జాతీయం-అంతర్జాతీయం
కేజ్రీవాల్ – క్రేజీవాల్?
దిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవాలలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణఆప్ బలం, బలహీనతా రెండూ కేజ్రీవాలే
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దూకుడు...
జాతీయం-అంతర్జాతీయం
మానవ లోకానికే ధ్రువతార
ఓ కళ్ళజోడు, చేతికర్ర, చెప్పుల జత, మొల గడియారం, ఒక గిన్నె, పుస్తకం - ఇవీ ఆయన నిష్క్రమించినపుడు మిగిలినట్టు కనిపించినవి!
అయితే, మరేమీ లేవా? అని ప్రశ్నిస్తే సృష్టించిన గొప్ప చరిత్ర కూడా...