Tag: godavari
జాతీయం-అంతర్జాతీయం
ఎస్సారెస్పీ, ఇతర రిజర్వాయర్ల నీటిని కిందికి వదలండి: కేసీఆర్
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిమంత్రులతో, ఎంఎల్ఏలతో, అధికారులతో సీఎం సమీక్షమరి రెండు రోజులు వర్షాలు, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి
మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ...
జాతీయం-అంతర్జాతీయం
నదీజలాల వాటా వివాదాన్ని మరింత జటిలం చేసిన కేంద్రం: అధికార, ప్రతిపక్షాలు మేలుకోవాలి – మాడభూషి శ్రీధర్
నదుల గెజిట్ ఉపసంహరించాలని నల్లగొండ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిమాండ్
కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల వివాదాన్ని పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిందని, రెండు రాష్ట్రాలలో గోదావరి కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టులను...
జాతీయం-అంతర్జాతీయం
దక్షిణాది నదుల అనుసంధానంపై చర్చ
రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవడమే లక్ష్యంఅభ్యంతరాలు వెలిబుచ్చుతే వివరణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధం
నదుల అనుసంధానం గురించి ఇటీవలే కేంద్రం ప్రకటించింది. మహానది,గోదావరి, కృష్ణ, పెన్నా,కావేరి నదులను ఆ జాబితాలో చేర్చింది. ఈ దిశగా అడుగులు...
అభిప్రాయం
అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం నిష్ఫలం
కృష్ణాజలాలు – 5
నదీజలాలపైనా, నదీ లోయలలోని జలాలపైన రాష్ట్రాల మధ్య తలెత్తే విభేదాలు న్యాయవిచారణ ద్వారా పరిష్కరించేందుకు వీలు కల్పిస్తూ అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956ను తీసుకొని వచ్చారు....
అభిప్రాయం
నదులను కాజేయడం రాజ్యాంగబద్ధమా?
కృష్ణాజలాలు – 4
నదులను స్వాధీనం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి మంత్రిత్వ శాఖ 15జులై 2021న జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ముందుగా అది రాజ్యాంగంలోని 14...
అభిప్రాయం
నదుల నిర్వాహక మండళ్ళ నిర్వాకం
రాష్ట్రాల జలశక్తిని హరించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ
కృష్ణా జలాలు- 3
నదీ జలాలలో దామాషా ప్రకారం తెలంగాణ జిల్లాలకు వాటా ఇవ్వడానికి ఆంధ్ర పాలకులు నిరాకరించడం తెలంగాణ ఉద్యమ ఉధృతికి ప్రధాన కారణం. అందువల్లనే...
అభిప్రాయం
జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి
మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలిన్యాయవిచారణే కావాలనుకుంటే మరో బెంచ్ కి అప్పగిస్తాను: జస్టిస్ రమణ
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ చెప్పినట్టు కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీపైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య...
జాతీయం-అంతర్జాతీయం
నదీజలాల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి
కృష్ణా, గోదావరీ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులకు సర్వాధికారాలురెండు రాష్ట్రాల మధ్య వివాదంపైన కేంద్రం నిర్ణయం అనుల్లంఘనీయంకోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు
పిట్టపోరూ, పిట్టపోరూ పిల్లి తీర్చిందని సామెత. కృష్ణానది జలాలలో ఎవరి...