Tag: GHMC
తెలంగాణ
బల్దియాపై గులాబీ జెండా రెపరెపలు
మేయర్, డిప్యుటీ మేయర్ పదవులు టీఆర్ఎస్ కైవసంటీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఎంఐఎం
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక పూర్తయింది. రెండు పదవులను అధికార టీఆర్ఎస్ పార్టీ...
తెలంగాణ
ఉత్కంఠ రేపుతున్న గ్రేటర్ మేయర్ ఎంపిక
యావత్ తెలంగాణ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ మేయర్ డిప్యుటీ మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి...
తెలంగాణ
మేయర్ పీఠం…పావులు కదుపుతున్న టీఆర్ఎస్
కీలకంగా మారిన మజ్లిస్ మద్దతుసాధారణ మెజారిటితో గట్టేక్కేందుకు టీర్ఎస్ వ్యూహం
జీహెచ్ఎంసీ మేయర్ డిప్యుటీ, మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు ప్రారంభించింది. బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. టీఆర్ఎస్...
తెలంగాణ
గెజిట్ జారీ చేసిన తెలంగాణ ఎన్నికల కమిషన్
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేరుతో గెజిట్ జారీగెజిట్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ పార్థ సారథి
తెలంగాణలో గత సంవత్సరం డిసెంబరులో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ...
తెలంగాణ
జానారెడ్డిపైన కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి
నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అనేవారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడి నియామకంపైన కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోకపోవడం మంచి...
తెలంగాణ
ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ యత్నం
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తతపోలీసుల అదుపులో బీజేపీ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ముట్టడికి ముందు నగరంలోని హోటల్...
తెలంగాణ
తెలంగాణలో పురపాలక ఎన్నికలకు కసరత్తు ముమ్మరం
• ఆశావహుల్లో నెలకొన్న సందడి• విజయం కోసం పక్కా ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నాలుగు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పురపాలక సంఘాల...
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో పోటీకి జనసేన సై?
• ఉపఎన్నికకు సమన్వయ కమిటీ ఏర్పాటు• అభిమానులను ఓటు బ్యాంకుగా మలిచేందుకు యత్నాలు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ జనసేన లు మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. పొత్తుల సర్దుబాటులో భాగంగా ఇటీవల జరిగిన...