Thursday, November 30, 2023
Home Tags Farmers protest

Tag: farmers protest

అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు

బెంగాల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీదక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ వ్యూహాలుమమత విజయం సాధిస్తే థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగే ఎన్నికల ఫలితాలు, అధికార,...

తృణమూల్ గూటికి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా

పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బమోదీ ఆర్థిక విధానాలను తప్పుబట్టిన సిన్హా బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును...

బీజేపీ ఓటమే లక్ష్యం

రైతు సంఘాల నేతల ప్రతినబెంగాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి గట్టిగా బుద్ధి చెప్పాలని...

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం

ఇటుకలతో శాశ్వత నివాసాల  నిర్మాణంమోదీ పదవీకాలం ముగిసేవరకు ఉద్యమంసాగు చట్టాలు రద్దుచేయాల్సిందేనంటున్న రైతు సంఘాలు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు...

రాజకీయాల్లోనూ అసమానతలు

రాజకీయాల్లో అసమానతలు పెరుగు తున్నాయి.  భారత దేశంలోని రాజకీయాల్లో నిజాయితీపరులు కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పెట్టుబడిదారుల ప్రవేశం వల్ల అసమానతలు పెరుగుతున్నాయి.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చైతన్యం అవసరం. సామాన్య యువత    పోటీ...

ఢిల్లీలో గర్జించిన మహిళా రైతులు

వేలసంఖ్యలో నిరసనల్లో పాల్గొన్న మహిళలుజాతీయ రహదారుల మూసివేతపలు మెట్రో సర్వీసులు రద్దు దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నూతన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన వంద రోజులు...

మహిళల చేతిలో కమండలం..

ఢిల్లీ బోర్డర్లలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు కుటుంబాల తో సహా చేస్తున్న సత్యాగ్రహం లో మహిళల పాత్ర చారిత్రాత్మకమైనది. మద్ధతు గా వచ్చిన మహిళల పై కేసులు...

అన్నదాత ఆగ్రహించి వందరోజులు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపట్టిన మహోద్యమానికి వంద రోజులు పూర్తయ్యాయి. ఉద్యమం విజయవంతమైనా, ఆశయం ఫలవంతమవ్వలేదు. ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే, సుఖాంతమయ్యే సూచనలు ప్రస్తుతానికి ఎక్కడా...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
21,400SubscribersSubscribe
- Advertisement -

Latest Articles