Tag: farm laws
జాతీయం-అంతర్జాతీయం
రక్తసిక్తమైన రైతు ఉద్యమం
కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయని యూపీ పోలీసులుప్రభుత్వం, రైతాంగం పరస్పర నిందలుఒకరినొకరు బదనాం చేసే ప్రయత్నంపట్టు వీడని ప్రభుత్వం, రైతన్నలు
ఆది నుంచీ రైతుల ఉద్యమం ఆందోళనకరమైన వాతావరణంలోనే నడుస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి...
జాతీయం-అంతర్జాతీయం
దిల్లీలో అకాలీ నేతల అరెస్టు
వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఏడాదిదిల్లీకి దారులు మూసివేసిన ప్రభుత్వం, 144వ సెక్షన్ విదింపు
దిల్లీలో రైతుల ఉద్యమం ఆరంభించిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా అకాలీదళ్ నిర్వహించిన నిరసన ప్రదర్శన ‘బ్లాక్ ఫ్రైడే’ మార్చ్ కి...
జాతీయం-అంతర్జాతీయం
అన్నదాత ఉసురు తగులుతుంది, జాగ్రత్త!
మరి కొన్ని నెలల్లోనే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్ వంటి కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సాగుతున్న రైతు ఉద్యమంలో ముఖ్యభూమిక పోషిస్తున్న ప్రాంతాలు కూడా...
జాతీయం-అంతర్జాతీయం
హరియాణా ప్రభుత్వంతో ఢీకొంటున్న రైతులు
ఆగస్టు 28న రైతులపైన పోలీసులు లాఠీచార్జీ చేసినందుకు నిరసనగా జిల్లా అధికారులను ఘెరావ్ చేయడానికి రైతులు ఒక ప్రదర్శనగా బయలు దేరారు. హరియాణా పోలీసులు పలువురు రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారంటూ రైతు...
జాతీయం-అంతర్జాతీయం
నల్ల చట్టాలపై నిరసన ప్రదర్శనకు రైతుల సన్నాహాలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ నెల 26వ తేదీన 'బ్లాక్ డే' పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి...
జాతీయం-అంతర్జాతీయం
రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 26వ తేదీన...
జాతీయం-అంతర్జాతీయం
బీజేపీ ఓటమే లక్ష్యం
రైతు సంఘాల నేతల ప్రతినబెంగాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి గట్టిగా బుద్ధి చెప్పాలని...
జాతీయం-అంతర్జాతీయం
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం
ఇటుకలతో శాశ్వత నివాసాల నిర్మాణంమోదీ పదవీకాలం ముగిసేవరకు ఉద్యమంసాగు చట్టాలు రద్దుచేయాల్సిందేనంటున్న రైతు సంఘాలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు...