Tag: england
క్రీడలు
దీప్తి ఆడింది తొండి ఆటా?
నాన్-స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను రనౌట్ చేయడంపై వివాదం
ఇంగ్లండ్ పై భారత మహిళల జట్టు 3-0 స్కోరుతో ఘనవిజయం
భారత మహిళా క్రికెటర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ కు...
జాతీయం-అంతర్జాతీయం
సంపన్న దేశాలతో సయోధ్య
అన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పెంపుసుహృద్భావ వాతావరణంలో జీ-7 సదస్సుపరిమాణానికి తగినట్టు వృద్ధి చెందవలసిన అవసరం
జర్మనీలో జీ-7 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు...
జాతీయం-అంతర్జాతీయం
యుద్ధమంటే ఏమిటో…..అడుగు
కళింగ రణక్షేత్రం
--------------------------------------------------------------------------
Ask what war is….
Source: Face book
Written by unknown Marathi author/poet
Translated from Marathi into English by Darshan Mondkar
తెలుగు అనువాదం: డా. సి.బి. చంద్రమోహన్
-------------------------------------------------------------------------
యుద్ధమంటే ఏమిటో అడుగు
చరిత్ర...
జాతీయం-అంతర్జాతీయం
మానవ లోకానికే ధ్రువతార
ఓ కళ్ళజోడు, చేతికర్ర, చెప్పుల జత, మొల గడియారం, ఒక గిన్నె, పుస్తకం - ఇవీ ఆయన నిష్క్రమించినపుడు మిగిలినట్టు కనిపించినవి!
అయితే, మరేమీ లేవా? అని ప్రశ్నిస్తే సృష్టించిన గొప్ప చరిత్ర కూడా...
అభిప్రాయం
అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!
గాంధీయే మార్గం-21
ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించారు! బలహీనుడు కాక బలవంతుడా?
గోచిగుడ్డ, చేతికర్ర, కళ్ళజోడు, బోడిగుండు ఏముంది ఆకర్షణ?
రాట్నం వడకమంటాడు, ఖాదీ అంటారు, గ్రామాలు వెళ్ళమంటారు ... ఎలా?
సైన్స్ ఆయనకు తెలీదు,...
జాతీయం-అంతర్జాతీయం
టీ20 ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం
మిట్చెల్ మార్ష్, విలియం వార్నర్
తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియాన్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అద్భుత బ్యాటింగ్ఆస్ట్రేలియాను గెలిపించిన మార్ష్, వార్నర్
దుబై: ఇక్కడ ఆదివారంనాడు జరిగిన టీ20 ఫైనల్స్ లో న్యాజిలాండ్...
జాతీయం-అంతర్జాతీయం
ఆయుధాలు అమ్ముకోడానికే అమెరికా యుద్ధాలు
ఇతరదేశాల్లో సైనిక జోక్యాలు చేసుకోవలసిన, దశాబ్దాల తరబడి సైన్యాలను వినియోగించవలసిన అవసరం అమెరికాకు ఎందుకు వచ్చిందో వివరిస్తున్నారు దేవరకొండ సుబ్రహ్మణ్యం.
ఇరవై సంవత్సరాల సైనిక జోక్యం తర్వాత అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలగడం ప్రపంచవ్యాప్తంగా...
జాతీయం-అంతర్జాతీయం
నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ విజయం
ఓవల్ ఇంగ్లండ్, భారత్ ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను భారత్ గెలుచుకున్నది. ఈ విజయంతో అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్...