Tag: Dubbaka
తెలంగాణ
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో 23 మంది
ప్రచారంలో దూసుకెళుతున్న ప్రధాన పార్టీలునియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం-హరీష్
దుబ్బాక శాసన సభ నియోజక వర్గానికి జరుగుతున్న ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలతో...
తెలంగాణ
బండి సంజయ్‌కు హరీష్ రావు సవాల్
బీడీ కార్మికులకు కేంద్రం డబ్బు ఇస్తోందనే ప్రచారంలో నిజం ఉంటే రాజీనామా చేస్తాలేకపోతే బండి సంజయ్ ముక్కు నేలకేసి రాస్తారా: హరీష్యువతపై బీజేపీ దృష్టిచాపకింద నీరులాగా విస్తరిస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలడుగు రాము
దుబ్బాక...
తెలంగాణ
దుబ్బాకలో 6 మంది ఉస్మానియా విద్యార్థుల నామినేషన్
దుబ్బాక ఉపఎన్నికలో శుక్రవారం నాడు ఆరుగుదు ఉస్మానియా విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజునే ఆరు నామినేషన్లూ పడటం విశేషం. అక్టోబర్ 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు....
తెలంగాణ
రామలింగారెడ్డి జీవితం స్ఫూర్తిదాయకం
పుస్తకావిష్కరణ సభలో అతిథుల వెల్లడి
(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)
ప్రజా జర్నలిస్టుగా, ప్రజా ఉద్యమకారుడిగా, ప్రజాప్రతినిధిగా మూడు అవతారాలలో జనం కోసం నిలబడిన సోలిపేట రామలింగారెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
దుబ్బాక దివంగత శాసన సభ్యులు,...
తెలంగాణ
రాజకీయ సవ్యసాచి రామలింగారెడ్డి
కె. రామచంద్రమూర్తి
విభిన్న రాజకీయ సిద్ధాంతాలను ఆకళింపుచేసుకొని, క్షేత్రవాస్తవికతను గమనించి, ఆచరణాత్మకమైన దృక్పథంతో ప్రజలకు సేవచేసిన సిసలైన ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి. నక్సలిజాన్నీ, జర్నలిజాన్నీ రెండు కళ్ళుగా చేసుకొని సమాజాన్ని అధ్యయనం చేసిన విప్లవవాది....